సచిన్, లారా కంటే విరాట్ కోహ్లి బెస్ట్! ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కితాబు!

టీం ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రస్తుతం సూపర్ ఫాం తో వరుస సెంచరీలు చేస్తూ పాత రికార్డ్స్ ని అన్ని వరుసగా చెరిపేస్తూ దూసుకుపోతున్నాడు.అతని స్పీడ్ చూస్తూ వుంటే సచిన్ పేరు మీద అత్యధిక పరుగుల రికార్డ్ ని అధికమించడానికి ఎంతో సమయం పట్టదు.

 Michael Vaughan Gives Interesting Statement About Virat Kohli-TeluguStop.com

దేశం ఏదైనా, బౌలర్ ఎవరైనా విరాట్ క్రీజ్ లో ఉన్నాడంటే వికెట్ కోసం కంటే పరుగులు తగ్గించడానికి బంతులు వేయాలి.లేదంటే వీలైనంత వేగంగా అతన్ని అవుట్ చేయడానికి ట్రై చేయాలి.

లేదంటే అతని దాడికి బౌలర్స్ బలి కావాల్సిందే.

ఇదిలా వుంటే ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా దూసుకుపోతున్న విరాట్ కోహ్లి మరో వైపు టీం ఇండియాని కూడా అంతే దూకుడుగా నడిపిస్తూ సారధిగా సత్తా చాటుతున్నాడు.

ఇదిలా వుంటే తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విరాట్ కోహ్లిని ఆకాశానికి ఎత్తేశాడు.సచిన్, లారా కంటే విరాట్ కోహ్లి బెస్ట్ బ్యాట్స్ మెన్, అని వారిని ఎప్పుడో దాటిపోడని కితాబు ఇచ్చాడు.

ఇక ప్రపంచ రికార్డ్స్ ఏవి వున్న విరాట్ వాటిని తొందరలోనే చేరిపెస్తాడానికి కూడా వాన్ అంటూ అతన్ని ప్రసంశలతో ముంచేసాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube