ట్రంప్ ఎఫెక్ట్...ఆమెకి అవార్డు కట్..!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలో పని చేసే అధికారులు ఎవరైనా తన మాట వినకపోయినా , విమర్శలు చేసినా రెండు మూడు రోజుల్లో వారిపై బదిలీ వేటో , లేక వారిని ఆ పదవి నుంచీ తప్పించడమో జరిగిపోతుంది.గతంలో శ్వేత సౌధంలో జర్నలిస్ట్ తనని ఇబ్బంది కర ప్రశ్నలు సంధిస్తే ఏకంగా ఆ పత్రిక మొత్తాన్ని వైట్ హౌస్ లోకి ఎంట్రీ లేకుండా చేశాడు ట్రంప్ తాజాగా

 Us Cancels Journalists Award Over Her Criticism Of Trump-TeluguStop.com

ట్రంప్ పై తన వార్తా కధనాలతో విమర్శలు గుప్పించిన ఓ ఫిన్నిష్‌ జర్నలిస్టు జెస్సికా.

గతంలో ప్రతిపాదించిన అవార్డు ని అమెరికా రద్దు చేసింది.ధైర్యవంతులైన మహిళలకు సంబంధించిన పరిశోధనాత్మక కథనాలను వెలువరించిన కృషికి ఈ జర్నలిస్టుకు పురస్కారాన్ని ప్రతిపాదించినప్పటికీ

తుది జాబితాలో ఉన్న ఆమె పేరుని చివరి నిమిషంలో తప్పించారు.అయితే ఈ తొలగింపుకు వివరణ ఇచ్చింది.తాము పొరపాటు పడి ఈ జర్నలిస్టు పేరును జాబితాలో చేర్చామని ఇది తమ తప్పిదం అంటూ వివరణ ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube