అల్లు అర్జున్- త్రివిక్రమ్ మూవీ త్వరలో ఓపెనింగ్! అఫీషియల్ ఎనౌన్స్ మెంట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో దర్శకుడు త్రివిక్రమ్ వున్నాడు.

 Banny And Trivikram Movie Opening In March 27-TeluguStop.com

మరో వైపు ఈ సినిమాలో కాస్టింగ్ కూడా ఫైనల్ చేసే పనిలో దర్శకుడు వున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో బన్ని సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయాడు.

ఇదిలా వుంటే త్రివిక్రమ్ సినిమాలో బన్నికి జోడీగా పూజ హెగ్డేని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.ఇదిలా వుంటే ఈ సినిమాని మార్చి 27న ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది.

అయితే వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ని దర్శకుడు త్రివిక్రమ్ ప్రారంభించే అవకాశం వుందని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాని త్రివిక్రమ్, బన్ని కాంబినేషన్లో వచ్చిన గత సినిమాల తరహాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube