బాత్‌ టబ్‌ ఛాలెంజెస్‌తో రెచ్చ గొడుతున్న తెలుగు నటి... ఈమె పిచ్చి పీక్స్‌

తెలుగు బుల్లి తెర, వెండి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలు శ్రావ్య రెడ్డి.ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

 Sravya Reddy Bathtub Challenge Makes Crazy In Social Media-TeluguStop.com

ప్రతి విషయం గురించి ఎప్పుడు స్పందిస్తూ తనదైన శైలిలో విభిన్నమైన రీతిలో పబ్లిసిటీ తెచ్చుకుంటున్న ముద్దుగుమ్మ తాజాగా యూట్యూబ్‌ ఛానెల్‌లో రెచ్చి పోయేందుకు సిద్దం అయ్యింది.తన యూట్యూబ్‌ ఛానెల్‌లో బాత్‌ టబ్‌ ఛాలెంజ్‌ అంటూ ఒక కొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.

బాత్‌ టబ్‌లో ఈమె రకరకాలుగా జలకాలడటం, వాటిని దమ్ముంటే ఇతరులు చేసి చూపించండి అంటూ చెప్పడం.ఇలా ఈ అమ్మడి వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఇప్పటి వరకు ఈమె చేసింది రెండు వీడియోలే అయినా, అవి చాలా కూల్‌ వీడియోలు అయినా కూడా యూత్‌ ఆడియన్స్‌లో మాత్రం హిట్‌ను పెంచుతోంది.పెద్ద ఎత్తున ఈమె వీడియోలకు కామెంట్స్‌ కూడా వస్తున్నాయి.ఇక మొదటి వీడియోలో వంద బీర్‌ బాటిల్స్‌ను టబ్‌లో పోసుకుని దాంట్లో స్నానం చేయడం.మొదటి బీర్‌ను నెత్తిపై నుండి పోసుకుని ఆ తర్వాత శరీరం అంతా పోసుకుని తెగ హడావుడి చేసింది.

శ్రావ్య రెడ్డి బీర్‌ టబ్‌ ఛాలెంజ్‌కు అనూహ్య రెస్పాన్స్‌ దక్కింది.దాంతో తాజాగా ఐస్‌ టబ్‌ ఛాలెంజ్‌ పేరుతో మరో వీడియోను విడుదల చేసింది.

వారంకు ఒక వీడియో చొప్పున ఇకపై విడుదల చేసి ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఇస్తానంటూ ఈ అమ్మడు చెబుతోంది.శ్రావ్య రెడ్డి చేస్తున్న ఈ టబ్‌ ఛాలెంజెస్‌పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే కొందరు మాత్రం శ్రావ్య రెడ్డి వీడియోలు స్వాతి నాయుడు వీడియోల కంటే బెటర్‌ గానే ఉన్నాయి కదా, ఆమె క్రియేటివిటీతో ఏదో ప్రయత్నిస్తుంది.దాన్ని మీరు ఎందుకు విమర్శించడం అంటున్నారు.

ఎవరేం చేసినా కూడా ఫైనల్‌గా డబ్బుల కోసమే అనేది అందరి మాట.శ్రావ్య రెడ్డి కూడా యూట్యూబ్‌ డబ్బుల కోసం ఇలా చేస్తుందనుకోవచ్చు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube