క్రేజీగా మారిన అభినందన్ మీసం! దేశం లో నయా ట్రెండ్!

నేషనల్ హీరో అభినందన్ ని ఇప్పుడు ప్రజలు ఎంత ఎక్కువగా అభిమానిస్తున్నారో, అతనికి ఎంతగా దేశ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కేవలం సినిమాలో హీరోలు ఏదైనా కొత్త లుక్ తీసుకొస్తే వెంటనే దానిని అనుకరించే ఇండియన్స్ ఇప్పుడు అభినందన్ కి ఫ్యాన్స్ గా మారిపోయారు.

 Indians Fallow Abhinandan Varthaman Mustache-TeluguStop.com

ఎంతలా అంటే అతని లుక్స్ ని ఇప్పుడు దేశంలో మగవాళ్ళు అందరూ ఫాలో అయ్యేంతగా అతని క్రేజ్ వైరల్ అయిపొయింది.

తాజాగా ట్విట్టర్ లో అభినందన్ ని ఫాలో అయ్యే వారు అతనిలాగే మీసం కట్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అమూల్ మీసం అంటూ షేర్ చేస్తున్నారు.

ఇప్పుడు ఇలా అభినందన్ ని గుర్తు చేసే విధంగా దేశంలో యూత్ నుంచి అంకుల్స్ వరకు అందరూ ఇలా నయా అమూల్ మీసం అంటూ కటింగ్ చేసుకొని అభినందన్ మీద మీద తమ అభిమానం చాటుకుంటున్నారు.మరో ఈ ట్రెండ్ దేశంలో ఎంతగా వైరల్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube