ఆమె ఒక వ్యభిచారి... పోలీస్‌ రైడ్‌ లో పట్టుబడకుండా కండోమ్‌ మింగింది, ఆ తర్వాత ఏం అయ్యిందో తెలుసా?

వ్యభిచారం జరుగుతున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లారు.అన్ని రూంలు చెక్‌ చేస్తున్నారు.

 Police Prostitution Raid At Taiwan Goes Viral In Social Media-TeluguStop.com

ఒక రూంలో ఆడ మగ ఉన్నారు.అయితే వారు మాత్రం వ్యభిచారం చేయడం లేదు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు.

వ్యభిచారం జరుగుతూ ఉంటే అక్కడ ఖచ్చితంగా కండోమ్స్‌ లేదా ఇతర శృంగారంకు సంబంధించిన ఏదైనా ఆధారం లభించే అవకాశం ఉందని పోలీసులు అంతా వెదికారు.అయితే అక్కడ కండోమ్స్‌ కాని మరే ఇతర శృంగార సంబంధిత వస్తువులు కాని లభించలేదు.

కాని పోలీసులకు ఆమెపై గట్టి అనుమానం ఉంది.

అక్కడ ఖచ్చితంగా వ్యభిచారం జరుగుతూ ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.కాని ఆమె మాత్రం తాము మాట్లాడుకుంటున్నామని, అంతే తప్ప మా మద్య ఏం జరగడం లేదని చెప్పే ప్రయత్నం చేసింది.పోలీసులు అక్కడ ఉన్న అయిదు పది నిమిషాల్లో ఆమె వాటర్‌ పదే పదే తాగుతూ ఉంది.

దాంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను బలవంతంగా ప్రశ్నించారు.అయినా కూడా ఆమె ఒప్పుకోలేదు.

తాను దాహంతో వాటర్‌ తాగుతున్నాను అంటూ చెప్పింది.మరి కొద్ది సమయంతో తర్వాత ఆమెకు కడుపునొప్పి ప్రారంభం అయ్యింది.

అప్పుడు అసలు విషయం చెప్పింది.

తాను కండోమ్‌ మింగాను అని, తనను కాపాడండి అంటూ ఆమె కోరడం జరిగింది.దాంతో వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.స్కానింగ్‌ తీయగా ఆమె కడుపులో కండోమ్‌ ఉందని తేలిపోయింది.

వెంటనే ఆమెకు ఆపరేషన్‌ చేసి మరీ కండోమ్‌ను బయటకు తీయడం జరిగింది.ఈ వింత సంఘటన తైవాన్‌లో జరిగింది.

గతంలో తైవాన్‌ లో వ్యభిచారంకు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండేది కాదు.దాంతో ఎంతో మంది వ్యభిచారం వృత్తిని ఎంచుకున్నారు.

ఈమద్య కాలంలో వ్యభిచారంను బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది.అయినా కూడా వ్యభిచారం వదిలేందుకు మహిళలు ఆసక్తి చూపడం లేదు.దాంతో పోలీసులు పదే పదే సెర్చ్‌ చేస్తూ వ్యభిచారులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.వ్యభిచారం చేస్తూ దొరికిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటున్నారు.అందుకే ఆమె వ్యభిచారం చేస్తూ దొరకవద్దనే ఉద్దేశ్యంతో కండోమ్‌ మింగేసింది.కండోమ్‌ మింగిన వ్యవహారం వైరల్‌ అయ్యి, ప్రపంచ వ్యాప్తంగా ఆమె గురించి నెట్‌ తో తెగ సెర్చ్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube