370 మందితో, రోజుకు 10 సార్లు శృంగారం... ఈమెకు అంతుచిక్కని శృంగార వ్యాది

జబ్బుల్లో కొన్ని జబ్బులు అత్యంత విచిత్రంగా ఉంటాయి.కొందరు డ్రగ్స్‌కు బానిసై అవి లేకుంటే బతకలేరు, మరి కొందరు సిగరెట్‌కు బానిసై వాటిని తాగకుంటే చనిపోయే స్థితికి చేరుకుంటారు.

 Seyi Kolade Have Different Sick In Her Life-TeluguStop.com

అయితే నైజీరియాకు చెందిన సేయి కొలాడే మాత్రం అందరికంటే విచిత్రంగా శృంగార పిచ్చి, వ్యాదితో బాధపడుతుంది.ఆమెకు ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నా, ఎన్ని సార్లు శృంగారం చేసినా కూడా సంతృప్తి కలగడం లేదట.

డ్రగ్స్‌ తీసుకునే వారు ఒక వేళ డ్రగ్స్‌ తీసుకోకుంటే ఎలా అయితే మారుతారో ఈమెకు ఒక్క రోజు శృంగారం లేకపోతే పిచ్చిదై పోతుందట.ఆ విషయాన్ని వైధ్యులకు సూచించగా ఎన్నో రకాలుగా ఆమెకు ట్రీట్‌ మెంట్‌ చేశారు, కాని ఏవి కూడా ప్రయోజనం ఇవ్వలేదు.

తాజాగా సేయి తన సమస్యను ఒక మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెళ్లడించింది.తన బాయ్‌ ఫ్రెండ్‌ తో 13 ఏళ్ల వయసులోనే మొదటి సారి శృంగారంలో పాల్గొన్నాను.14వ ఏట నేను ఒక పాపాయికి జన్మనిచ్చాడు.పాపకు మూడు ఏళ్లు వచ్చిన తర్వాత నన్ను బాయ్‌ ఫ్రెండ్‌ వదిలేశాడు.

ఆ తర్వాత శృంగార కోర్కెలు తీర్చుకునేందుకు మరో బాయ్‌ ఫ్రెండ్‌ను చూసుకున్నాను.నాకు ఉన్న ఒంటరి తనం అయితే పోయింది కాని అతడి వల్ల నాకు శృంగార సుఖం సరిపోలేదు.

అతడితో స్నేహం చేస్తూనే మరికొందరితో శృంగార కోర్కెలు తీర్చుకోవడం మొదలు పెట్టాను.బార్‌ల వద్ద నేను అబ్బాయిలను పరిచయం చేసుకుని వారితో శృంగారం చేసేదాన్ని, అలా చాలా మందితో శృంగారంలో పాల్గొన్నాను.

ఇప్పటి వరకు దాదాపుగా 370 మందితో శృంగారంలో పాల్గొన్నాను.ప్రతి రోజు కూడా అయిదు ఆరు సార్లు శృంగారంలో పాల్గొంటాను.కొన్ని సార్లు పది సార్లు పాల్గొన్న సందర్బాలు కూడా ఉన్నాయి.ఎంతగా శృంగారంలో పాల్గొన్నా కూడా వెంటనే మరొకరితో లేదా మరోసారి శృంగారంలో పాల్గొనాలనిపిస్తుంది.గంట వ్యవదిలో ముగ్గురు నలుగురితో శృంగారం చేసినా కూడా నాకు సంతృప్తి అనేది కలగడం లేదు.

ఆ సమయంలో నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి.కొన్ని సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది.దాంతో లింగమార్పిడి చేయించుకోవాలనుకున్నాను.

ఇలాంటి శృంగార కోర్కెలు ఉన్న వారు లింగమార్పిడి చేసుకుంటే మరింత ప్రమాదం అంటూ డాక్టర్లు సూచించడంతో ఆగాను.నా సమస్య రోజు రోజుకు ముదురుతుంది.

ఏం చేయాలో నాకే అర్థం అవ్వడం లేదని సేయి తన సమస్యను చెప్పుకొచ్చింది.

సేయి సమస్య ఇప్పుడు అందరికి తెలియడంతో ఈమె గురించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఈమె విషయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు.ఈమె జబ్బుకు మందు కేవలం శృంగారం మాత్రమే.

అది కూడా ఓవర్‌ డోస్‌ శృంగారం అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube