భూమి మీదే కాదు మార్స్‌ మీద కూడా హిందువులు ఉండే వారు... ఇదే సాక్ష్యం

శాస్త్రవేత్తలు ఎంతగా వెదికినా, ఎంతగా ప్రయత్నించినా కూడా మార్స్‌తో పాటు ఇతర గ్రహాల మీద జనావాసానికి సరైన ప్రాంతాలు లభించడం లేదు.భూమిపై జనాభా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇతర గ్రహాలపై జన జీవనానికి అనుగుణమైన ప్రాంతాలను వెదకాలని పరిశోదనలు జరుగుతున్నాయి.

 Researcher Claims That The Temple Like Structure He Spotted On Mars-TeluguStop.com

అయినా కూడా లభించడం లేదు.అయితే తాజాగా మార్స్‌పై జరుగుతున్న పరిశోదనల్లో ఆసక్తికర విషయం ఒకటి బయట పడింది.

శాస్త్రవేత్తలు విడుదల చేసిన ఒక ఫొటోను పరిశీలిస్తే మార్స్‌పై చాలా ఏళ్ల క్రితం జన జీవనం ఉండేదేమో అనిపిస్తుంది.ఆ జనాలు హిందువులు అయ్యి ఉంటారని, వారు దేవతా ఆరాధన చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

మార్స్‌పై చాలా ఏళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి.భూమి వాతావరణంకు చాలా దగ్గరగా మార్స్‌ వాతావరణం ఉంటుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్ణయించారు.అయితే శాస్త్రవేత్తలు అక్కడ జనజీవనంకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అక్కడ ప్రయోగించిన రోవర్‌ పలు కీలక అంశాలను గురించి చెబుతోంది.

మార్స్‌పై ఉన్న వాతావరణంలో నీరు కూడా ఉందని తేలడంతో అక్కడ జనజీవనంకు ఉపయోగదాయం అని వెళ్లడయ్యింది.తాజాగా మనుషులు లేదా ఏలియన్స్‌ గతంలో అక్కడ ఉండి ఉంటారు అనేది వెళ్లడయిన నేపథ్యంలో ప్రయోగాలు మరో అడుగు వేసినట్లయ్యింది.

మార్స్‌పై ఏలియన్స్‌ ఉండి ఉండవచ్చు అనే అనుమానాలు చాలా కాలంగా ఉంటున్నాయి.తాజాగా టెంపుల్‌ బయట పడ్డ కారణంగా అవి ఖచ్చితంగా ఏలియన్స్‌కు సంబంధించినవే అంటున్నారు, అయితే మరి కొందరు మాత్రం అసలు అది ఒక రాతి గుట్ట అని, దాన్ని దేవాలయం అంటూ ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.మొత్తానికి మార్స్‌పై దేవాలయం ఉన్న నేపథ్యంలో హిందువులు అప్పటి నుండి కూడా ఉన్నట్లుగా వెళ్లడయ్యింది.

ప్రతి ఒక్క హిందువు గర్వించదగ్గ విషయం.ప్రతి ఒక్కరు దీన్ని షేర్‌ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube