టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితా ఇదేనా ..?

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ సరికొత్త వ్యూహాలతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తూ ముందుకు వెళుతోంది.దీనిలో భాగంగానే… ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ పార్టీ ప్రభుత్వ పనితీరుపై రిపోర్ట్ తెప్పించుకున్న చంద్రబాబు …దానికనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటూ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 Andhra Pradesh Tdp Candidates First List Released-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే రాబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఈ విషయంపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిన ఆయన దానికి అనుగుణంగా తొలివిడతలో పోటీ చేసే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలకి సంబంధించి తెలుగుదేశం పార్టీ సర్వం సిద్ధం అవుతోంది .దీనిలో భాగంగా నేడో రేపో తోలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది.తొలి జాబితాలో 09 మంది ఎంపీలు పేర్లు , సుమారు 72 మంది ఎమ్యెల్యేల పేర్లు ఉండబోతున్నాయి.ఆ అభ్యర్థుల వివరాలు ఇవేనంటూ… ప్రచారం జరుగుతోంది.

లోక్ సభ సభ్యులు వీరే

1 .శ్రీకాకుళం – రామ్మోహన్ నాయడు

2 విజయనగరం – అశోక్ గజపతి రాజు

3 అమలాపురం – హరీష్

4 విజయవాడ – కేశినేని నాని

5 కడప – ఆదినారాయణ రెడ్డి

6 అనంతపురం – జేసీ దివాకర్ రెడ్డి

7 గుంటూరు – గల్లా జయదేవ్

8 నంద్యాల – ఎస్పీ వై రెడ్డి కుటుంబ సభ్యులు

9 బాపట్ల – మాల్యాద్రి శ్రీరామ్

దాదాపు ఖరారు అయినట్టే


అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ….


1.కడప – అష్రాఫ్

2.రాయచోటి – రమేష్ రెడ్డి

3.రాజంపేట – చెంగల రాయడు

4.రైల్వే కోడూరు – నర్సింహా ప్రసాద్

5.బద్వేల్ – లాజరస్

6.మైదుకూరు – డిఎల్ రవీంద్ర రెడ్డి

7.జమ్మలమడుగు – రామ సుబ్బా రెడ్డి

8.పులివెందుల – సతీష్ రెడ్డి

9.కమలాపురం – వీర శివ రెడ్డి

10.తాడిపత్రి – జేసీ ప్రభాకర్ రెడ్డి

11.రాప్తాడు – పరిటాల సునీతా

12.పుట్టపర్తి – పల్లె రఘునాధ్ రెడ్డి

13.ఉరవకొండ – పయ్యావుల కేశవ్

14.హిందూపురం – నందమూరి బాలకృష్ణ

15.పత్తికొండ – కేఈ కృష్ణ మూర్తి

16.శ్రీశైలం – బుడ్డా రాజశేకర్

17.ఆళ్లగడ్డ – అఖిల ప్రియా

18.నంద్యాల – బ్రహ్మానంద రెడ్డి

19.ఆదోని – మీనాక్షి నాయడు

20.కుప్పం – నారా చంద్రబాబు నాయడు

21.పలమనేరు – అమరనాధ్ రెడ్డి

22.పుంగనూరు – అనూష రెడ్డి

23.నగరి – గాలి ముద్దుకృష్ణమ్మ నాయడు కుమారుడు

24.పీలేరు – నల్లారి కిశోరె కుమార్ రెడ్డి

25.శ్రీకాళహస్తి – బొజ్జల కుటుంబ సభ్యులు

26.నెల్లూరు నగరం – నారాయణ

27.సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి

28.కోవూరు – పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి

29.ఆత్మకూరు – బొల్లినేని క్రిష్నయ్య

30.పర్చూరు – ఏలూరు సాంబశివ రావు

31.అద్దంకి -గొట్టిపాటి రవికుమార్

32.ఒంగోలు – దామచర్ల జనార్దన్

33.దర్శి – సిద్ద రాఘవ రావు

34.తెనాలి – ఆలపాటి రాజేంద్ర ప్రసాద్

35.వేమూరు – నక్క ఆనంద బాబు

36.పొన్నూరు – ధూళిపాళ నరేంద్ర

37.గురజాల – యరపతినేని శ్రీను

38.వినుకొండ – జివి ఆంజనేయులు

39.చిలకలూరిపేట – పుల్లారావు

40.మైలవరం – దేవినేని ఉమా

41.మచిలీపట్నం – కొల్లు రవీంద్ర

42.పెడన – కాగిత వెంకట్ రావు

43.విజయవాడ తూర్పు – గద్దె రామ్మోహన్ రావు

44.గన్నవరం – వంశి

45.పెనమలూరు – బోడె ప్రసాద్

46.దెందులూరు – చింతమనేని ప్రభాకర్

47.ఏలూరు – బడేటి బుజ్జి

48.గోపాలపురం – మద్దిపాటి వెంకట రాజు

49.తణుకు – ఆరిమిల్లి రాధా కృష్ణ

50.పాలకొల్లు – నిమ్మల రామనాయడు

51.ఉండి – శివ రామ రాజు

52.ఆచంట – పితాని సత్యనారాయణ

53.జగ్గంపేట : జ్యోతుల నెహ్రు

54.కొత్తపేట : బండారు సత్యానందం రావు

55.అనపర్తి : నల్లమిల్లి రామ కృష్ణ రెడ్డి

56.ముమ్మిడివరం : దాట్ల బుచ్చి రాజు

57.మండపేట : జోగేశ్వర్ రావు

58.ప్రత్తిపాడు : వరుపుల రాజా

59.రాజోలు : బత్తిన రాము

60.పాయకరావు పేట : అనిత

61.నర్సీపట్నం : అయ్యన్నపాత్రుడు

62.విశాఖ ఈస్ట్ : వెలగపూడి

63.భీమిలి : గంట శ్రీనివాస్

64.అరకు : కిడారి శ్రవణ్ కుమార్

65.మాడుగుల : రామనాయడు

66.పెందుర్తి : బండారు సత్యనారాయణ మూర్తి

67.బొబ్బిలి : సుజయ కృష్ణ రంగ రావు

68.ఎస్ కోట : కోళ్ల లలితా కుమారి

69.రాజాం : కొండ్రు మురళి

70.ఎచ్చెర్ల : కళ వెంకట్ రావు

71.టెక్కలి : అచ్చం నాయడు

72.పలాస : గౌతు శిరీష

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube