వాషింగ్టన్ పోస్ట్ పై పరువునష్టం వేసిన యువకుడు..!!!

అమెరికాలో రాజధాని వాషింగ్టన్ లో హైస్కూల్ చదివే యువకుడు ప్రముఖ మీడియా సంస్థ “వాషింగ్టన్‌ పోస్ట్‌” పై కెంటకీ జిల్లా కోర్టులో పరువు నష్టం దావా వేశాడు.ప్రతివాడ మీడియా సంస్థ నుంచీ తనకు దాదాపు తనకు 250 మిలియన్‌ డాలర్ల నష్ట పరిహారాన్ని ఇప్పించాలని కోరాడు.అంటే ఇండియన్ కరెన్సీ లో దాదాపు రూ .1778,87,50,000 పరిహారం ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్ర్రయించాడు.

 Covington High Students Nick Sandman Legal Team Sues Washington Post-TeluguStop.com

అయితే ఆ బాలుడి తరుపు న్యాయవాదులు లిన్‌వూడ్‌,టాడ్‌ మెక్‌మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.నికోలస్‌ సాండ్మన్‌ అనే 16 ఏళ్ల కుర్రాడు, కోవింగ్టన్‌ క్యాథలిక్‌ హైస్కూల్‌ లో చదువుతున్నాడు.

అయితే సహచర విద్యార్థులతో కలిసి గతనెల 18న వాషింగ్టన్‌లోని లింకన్‌ మెమోరియల్ కి వెళ్ళాడు.అక్కడ ఆసమయంలో ఒమాహా జాతీయుడు, హక్కుల కార్యకర్త నాథన్‌ ఫిలిఫ్స్‌ లింకన్‌ కనపడగా

ఆ కుర్రాడు ఆయనతో నవ్వుతూ మాట్లాడిన ఫోటో ని తీసిన వాషింగ్టన్‌ పోస్ట్‌ తన పత్రికలో ప్రచురించింది.అయితే, నాథన్‌లో ఉన్న జాత్యహంకార భావాలు సాండ్మన్‌ అనే విద్యార్థిలోనూ ఉన్నాయని ఓ కధనంగా తెలిపింది.దాంతో అతడిని అందరూ గేలి చేయడం మొదలు పెట్టారు.

దాంతో మస్తపానికి చెందిన అతడు.వాషింగ్టన్‌ పోస్ట్‌ మీడియా సంస్థ పై పరువు నష్టం దావా వేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube