ఆ ఊరు మగాళ్లతో కలిసి గర్బం దాల్చేందుకు విదేశాల నుండి ఆడవారు వస్తున్నారు.. ఎంటో ప్రత్యేకత తెలుసా?

ఈ ప్రపంచంలో అత్యంత తెలివైన వారు మరియు ఆరోగ్య వంతులు ఆర్యులు అని చెప్పుకుంటూ ఉంటారు.అయితే కాలకమ్రేనా ఆర్యులు అంతరించి పోయారు.

 Women Fly To India In Search Of Pure Aryan Genes Pregnancy Tourism-TeluguStop.com

అయితే లద్దాఖ్‌ లో సింధూ నది ఒడ్డున నాలుగు గ్రామాలు ఉంటాయి.ఆ గ్రామంలో ఉండే వారు స్వచ్చమైన ఆర్యులుగా చెప్పుకుంటూ ఉంటారు.

ప్రపంచంలో కేవలం ఆ ప్రదేశాల్లో మాత్రమే స్వచ్చమైన ఆర్యులు ఉన్నారు.వారి చరిత్రను తొవ్వి తీస్తే అది నిజమే అని తేలింది.

అందుకే వారిని ఆర్యులుగా ప్రపంచం గుర్తించింది.ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసిన కొందరు ఫారిన్‌ మహిళలు ఆర్యులతో సంపర్కం చేసి పిల్లలను కంటే వారు కూడా స్వచ్చమైన ఆర్యులు అవుతారు అంటూ భావించారు.

అందుకే పలు దేశాల నుండి ఆడవారు ఆ గ్రామాలకు వెళ్లి నెలల తరబడి అక్కడే ఉంటూ తమకు ఇష్టం వచ్చిన మగవారితో సంపర్కం చేసి పిల్లలు కంటారు.ఈ పద్దతి 2000వ సంవత్సరం నుండి మొదలు అయ్యిందని అక్కడి వారు అనధికారికంగా చెబుతూ ఉంటారు.

ఈ విషయాలను బయట ప్రపంచానికి తెలియకుండా వారు జాగ్రత్త పడుతున్నారు.ఎందుకంటే తమ జాతి పరుగు గంగ పాలు అవుతుందనేది వారి అభిప్రాయం.ఎన్నో సంవత్సరాల క్రితం ఆర్యుల గురించి చరిత్ర కారులు గొప్ప వారు అని రాశారు.ఇప్పుడు వారిని తమ కడుపులో మోసేందుకు ఫారిన్‌ ఆడవారు ఆసక్తి చూపుతున్నారు.

ఆర్యులను పెంచడం వల్ల తమ కుటుంబం అత్యున్నత శిఖరాలకు చేరుతుందని, కుటుంబంలో ఒక్కరైనా ఆర్యులకు చెందిన సంతానం ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో వివిధ దేశాలకు చెందిన ఆడవారు ఆ గ్రామాలకు వెళ్లి మరీ తల్లి అయ్యేందుకు ప్రయత్నిస్తారని చెబుతున్నారు.ఇప్పటికే వందల మంది విదేశీ మహిళలు అక్కడకు సంతానం కోసం వెళ్లారు అంటూ కొందరు అంటూ ఉంటారు.ఆ ఊర్లో మగాళ్లకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి మరీ ఈ పని చేయిస్తారనేది కూడా ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి స్వచ్చమైన ఆర్యులను తమ కడుపుల్లో పెంచేందుకు, జన్మనిచ్చేందుకు విదేశీ మహిళలు ఈ పని చేసేందుకు సిగ్గు పడటం లేదు.విదేశీయుల్లో ఇది చాలా కామన్‌ విషయం.అయితే ఇండియాలో మాత్రం ఇది వింటేనే అబ్బే అన్నట్లుగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube