ఆటా ఆధ్వర్యంలో తెలుగు మహిళలకి తైక్వాండో లో శిక్షణ..!!!

అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలుగు సంఘాలలో ఒకటైన అమెరికా తెలుగు సంఘం “ఆటా” పార్టీ ప్రత్యేకరోజుని ఎంతో ఘనంగా జరుపుతుంది.ఇండియన్ కమ్యూనిటీ నాష్విల్‌తో కలిసి ప్రతీ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలని ఎంతో ఘనంగా జరుపుకుంటుంది.

 Ata Conducts Taekwondo Day Celebrations In America-TeluguStop.com

ఈ వేడుకలో భాగంగా.

అక్కడ ఉంటున్న ఆటా తెలుగు మహిళలకి తైక్వాండోలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది.ఈ శిక్షణలో సుమారు 25 మంది పాల్గొన్నారని వారందరిని తైక్వాండో లో మంచి శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపింది.పాల్గొన్న మహిళలు అందరికి రచన అగర్వాల్‌ నేతృత్వంలో శిక్షణ ఇచ్చినట్లు ఆటా నిర్వాహకులు తెలిపారు.

2008 నుంచి తైక్వాండోలో నిపుణురాలు అయిన రచన , మహిళలు తమని తాము రక్షించుకునేందుకు వీలుగా ఉండేలా వారికి కష్ట సమయాలలో ధైర్యంగా ఎలా ఉండాలి , ఎలా పోరాడాలి అనే విధానాన్ని నేర్పిస్తున్నారు.ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 9న జరుపుతున్నామని ఈ కమిటీ హెడ్ రాధికారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube