శని గ్రహంపై ప్రయోగించిన నాసా రోవర్ నిర్వీర్యం!

ప్రపంచవ్యాప్తంగా ఇతర గ్రహాలలో ఉన్న జీవజాలానికి తెలుసుకోవడానికి ఖగోళ శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయోగాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.దీనికోసం గ్రహాల పైకి ఉపగ్రహాలను పంపిస్తూ ఆ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే.

 Nasa Confirms To Mars Rover Collapsed-TeluguStop.com

ఇతర గ్రహాలపై కి కొన్ని యంత్రాలను కూడా పంపిస్తూ జీవం ఉనికి గురించి అంచనా వేస్తున్నారు.ఇలాంటి ప్రయోగాల్లో అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ముందు వరుసలో ఉంటుంది.

ఇప్పటికే చంద్ర గ్రహం పై అనేక ప్రయోగాలు చేసిన నాసా దశాబ్దాల క్రితం నుంచి శని గ్రహం పై కూడా తన ప్రయోగాలను విస్తృతం చేసింది.

శని గ్రహం పై జీవ ఉనికి తెలుసుకోవడం కోసం 2004లో ఆపర్చునిటీ అనే ఒక రోవర్ ని నాసా ప్రయోగించింది.

ఈ రోవర్ పదిహేనేళ్ల పాటు శని గ్రహం పై సంచరిస్తూ అక్కడ నీటి ఆనవాళ్లను, అలాగే జీవ ఉనికిని తెలుసుకొనే ప్రయత్నం చేసింది.పదిహేనేళ్ల కాలంలో ఈ రోవర్ శని గ్రహం పై 34 కిలోమీటర్ల మేర తిరిగినట్లు నాసా తెలియజేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ రోవర్ పూర్తిగా నిర్వీర్యం అయినట్లు నాసా కేంద్రం అధికారికంగా.దీంతో ఎంత కాలం శని గ్రహం పై సమాచారం అందించిన ఆపర్చునిటీ రోవర్ ఇకపై ఎలాంటి సమాచారం ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube