శబరిమలలో మళ్ళీ తీవ్రమైన ఆందోళన! ఆలయ ప్రవేశానికి అంగీకారం

కేరళలో శబరిమరట్ల ఆలయంలో మహిళల ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ గతంలో సుప్రీం కోర్ట్ తీర్పు చెప్పడం జరిగింది.అయితే శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి హిందుత్వ వాదులు, అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేయడం.

 Sabarimala Temple Trust Give Permission To Allow Women Devotee-TeluguStop.com

శబరిమలలో అయ్యప్పని దర్శించుకోవడానికి వచ్చిన మహిళలని అడ్డుకోవడం జరుగుతుంది.చాలా జరుగుతుంది.

ఇప్పటికే సుప్రీం కోర్ట్ తీర్పుని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు.అయితే కేరళ ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్ట్ తీర్పుని అమలు చేయడానికి రెడీ అవుతూ పెద్ద ఎత్తున రక్షణ దళాలని మొహరించి, మహిళలని శబరిమల దర్శనంకి పంపించడానికి రెడీ అవుతున్నారు.

తాజాగా శబరిమల ఆలయ కమిటీ కూడా మహిళా ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.దీంతో తాజాగా శబరిమలలో మహిళలని దర్శనం కి ప్రవేశ పెట్టాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయ్యింది.

దీంతో మరో సారి శబరిమల ఆలయం వద్ద హిదుత్వ సంఘాలు, భక్తుల ఆందోళన తీవ్రతరం అయ్యింది.అయితే ఎత్తి పరిస్థితిలో ఈ సారి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయ్యప్ప దర్శనం కి మహిళలని పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతుంది.

అయితే ఆలయ కమిటీ అయిన ట్రావెన్ కోర్ వారు మహిళల ప్రవేశానికి అవకాశం కల్పించిన భక్తుల మనోభావాలని కించపరిచే ఈ చర్యలకి మద్దతు తెలియజేసే అవకాశం లేదని, ఆలయంలోకి మహిళలని పంపించడానికి ఎ మాత్రం అవకాశం ఇవ్వమని హిదుత్వ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.మరి ఈ రోజు శబరిమల ఆలయం వద్ద పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube