ట్రంప్ పంతం కోసం.....'నేషనల్ ఎమర్జెన్సీ'

ట్రంప్ తానూ అనుకున్న పని చేసేవరకూ నిద్రపోయేలా లేడు.అడుగు ముందుకు వేస్తాను తప్ప వెనకడుగు వేయను అంటున్నారు అందుకోసం ఎంతకైనా వెళ్తా అంటున్నాడు.

 Trump Says Getting Closer To Declare National Emergency-TeluguStop.com

అవసరం అనుకుంటే నేషనల్ ఎమర్జెన్సీ అయినా విధించి నా హామీ నిలబెట్టుకుంటానని అంటున్నాడు.ఆ వివరాలలోకి వెళ్తే.

దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ని విధించే అంశాన్ని పరిసీలిస్తున్నట్టుగా ట్రంప్ తెలిపారు.డెమొక్రాట్ల కి దేశ భద్రత పై భయం లేదని, భాద్యత అంతకన్నా లేదని ట్రంప్ ఫైర్ అయ్యారు.

మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ విధంగా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయంసం అవుతోంది.

దేశంలో ఎమర్జెన్సీ విధించడం వల్ల ప్రజా ప్రతినిధుల సభ ఆమోదం లేకుండానే గోడ నిర్మాణం కోసం నిధులను పునః కేటాయించేందుకు ట్రంప్‌కు అధికారం లభిస్తుంది.అందుకోసమే ట్రంప్ నేషన్ ఎమర్జెన్సీ విషయంలో శ్రద్ధ కనబరుస్తున్నారని అంటున్నారు నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube