భర్త అందంగా లేడని అతడితో పిల్లలు వద్దంటుంది.. పిల్లల కోసం భార్య మాస్టర్‌ ప్లాన్‌, కన్నీరుమున్నీరవుతున్న భర్త

ఇండియాలో భర్తకు, భందుత్వాలకు గౌరవ మర్యాదలు ఇస్తారు ఆడవారు.కాని అమెరికాలో మాత్రం ఆడవారు పూర్తి విరుద్దంగా ఉంటారు.

 This Cannining Lady Dont Want Childrens From Her Ugly Husbend-TeluguStop.com

అమెరికాకు చెందిన ఒక మహిళ డబ్బు కోసం బాగా డబ్బున్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది.ఆ వ్యక్తి చూడటానికి బాగుండడు.

కాని డబ్బు కోసం ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుని హాయిగానే జీవితాన్ని కొనసాగిస్తూ వస్తోంది.అయితే అందంగా లేని భర్తతో శృంగారిని మాత్రం నో చెబుతుంది.అతడితో కలిసి ఉండేందుకు ఓకే కాని శృంగారం మాత్రం వద్దు అంటూ వస్తోంది

ఇక తాజాగా ఆమెకు పిల్లలను కనాలనిపించింది.అయితే తన అందవిహీనమైన భర్తతో పిల్లలను కంటే పిల్లలు కూడా అంద విహీనంగా పుడుతారేమో అని ఆమెకు భయం పట్టుకుంది.అందుకే ఒక అందమైన మగాడిని చూసి అతడి ద్వారా పిల్లలను పొందాలని భావించింది.ఆ విషయాన్ని భర్తతో కూడా చెప్పింది.అతడున్న పరిస్థితుల్లో నో చెప్పలేక పోయాడు.అలా అని ఎస్‌ కూడా చెప్పలేదు.

ఆమెను ఒప్పించాలని ప్రయత్నించాడు.కాని ఆమె మాత్రం అనుకున్నట్లుగా ఒక వ్యక్తిని తీసుకు వచ్చింది.

అతడిని పలు సార్లు డిన్నర్‌కు తీసుకు రావడంతో పాటు, అతడితో పిల్లలకు ప్రయత్నాలు మొదలు పెట్టిందట.

ఈ విషయాన్ని ఆ భర్త స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు.ఇన్ని రోజులు ఓపికతో ఉన్న ఆ వ్యక్తి కన్నీరు పెట్టుకుంటూ సోషల్‌ మీడియాలో ఒక వీడియోను పోస్ట్‌ చేశాడు.ఆ వీడియోలో నా భార్యకు నేను సంపాదించే డబ్బు కావాలట, కాని నా ద్వారా పిల్లలు మాత్రం వద్దట, నా ద్వారా కలిగే పిల్లలు అందంగా ఉండరని, వారి భవిష్యత్తు బాగుండదని వేరే వ్యక్తి ద్వారా పిల్లలను కని, వారికి నన్ను నాన్నను చేస్తుందట అంటూ మనో వేదనతో కన్నీరు పెట్టుకుంటూ చెప్పాడు.

ఆ వీడియో రెండు రోజుల్లోనే వైరల్‌ అయ్యి మిలిన్‌ వ్యూస్‌ను దక్కించుకుంది.

ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.నెటిజన్స్‌ మాత్రం ఆమె నుండి వెంటనే విడిపోవాలని, ఎంతో మంది మంచి వారు ఉన్నారు, వారిని పెళ్లి చేసుకోవాలని భర్తకు సలహాలు ఇస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube