మెదక్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ .. కేసీఆర్ బాధ్యత తీసుకోవాలంటూ...

క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆదుకునేందుకు … అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చింది ప్రియాంక గాంధీ.అయితే రాజకీయ ప్రస్థానం గురించి ఆమె కుతుబ్ సభ్యులు ఎలా ఉన్న… తెలంగాణ కు చెందిన ఓ నేత హడావుడి మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది.

 Priyanka Ghandi Is Contesting Form Medak-TeluguStop.com

దీనిలో భాగంగానే… ఆమెను మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి కోరారు.

ప్రియాంక లేదా ఎఐసిసి అదినేత రాహుల్ గాంధీ కాని మెదక్ నుంచి పోటీచేస్తే గెలిపిస్తామని ఆయన చెప్పారు.తెలంగాణ ఇచ్చిన కుటుంబం నుంచి పోటీ చేస్తే ఏకగ్రీవం చేయించే బాధ్యతను సీఎం కేసీఆర్‌ తీసుకోవాలని, బీజేపీని కూడా ఆయనే ఒప్పించాలని కోరారు.ప్రియాంకను రాజకీయాల్లోకి తీసుకురావడంలో రాహుల్‌ గాంధీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube