ఏపీపీఎస్సీ : గ్రూప్ 1 , గ్రూప్ 2 దరఖాస్తుల గడువు పెంచారు !

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల నియామకాలకై విడుదల చేసిన గ్రూప్‌1, గ్రూప్‌2 నోటిఫికేషన్లకు సంబంధించిన గడువును పెంచినట్లు ఏపిపిఎస్సీ గురువారం ప్రకటించింది.గ్రూప్‌-1 ఉద్యోగాల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 7 వరకు పొడిగించగా.గ్రూప్‌-2 ఉద్యోగాల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 10 వరకు పొడిగించింది.కాగా యూనిఫామ్ సర్వీసులకు వయెపరిమితి పెంపు నేపథ్యంలో కొత్త వారికి అవకాశమిచ్చేందుకు గడువు పెంచినట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి.

 Appsc Group1 Group 2 Applications Increase Timeout-TeluguStop.com
.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube