మారిపోయిన ఎన్టీఆర్ …పాపం ప్రణతి..! వైరల్ అవుతున్న ఒకప్పటి ఫోటో..!

తాతకు తగ్గ మనవడిగా జూనియర్ ఎన్ఠీఆర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు.స్టూడెంట్ నెంబర్ వన్ తో హిట్ కొట్టి…వరుస విజయాలు అందుకొని…తాజాగా అరవింద సమేత వరకు కెరీర్ లో సక్సెఫుల్ గా దూసుకెళ్తున్నారు తారక్.

 The Jr Ntr Changed But His Wife Lakshmi Pranathi Is Not-TeluguStop.com

అయితే ఎన్టీఆర్ మొదట చాలా లావుగా ఉండేవారు.అప్పట్లో అందరు జూనియర్ ఎన్ఠీఆర్ ని బుడ్డోడు అనే వారు.కంత్రి సినిమాతో సడన్ గా స్లిమ్ లుక్ తో రీ ఎంట్రీ ఇచ్చారు ఎన్ఠీఆర్.

రోజు రోజుకు తన ఫిజిక్ ని మార్చుకుంటూ మోస్ట్ హ్యాండ్ సమ్ గా మారుతున్నారు.వాస్తవానికి అప్పటికంటే ఇప్పుడు మరింత గ్లామర్ గా ఉన్నారు ఎన్ఠీఆర్ అంటున్నారు అభిమానులు.తాజాగా ఇంటర్నెట్ లో ఎన్ఠీఆర్ లక్ష్మి ప్రణతిల పెళ్లినాటి ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.

ఇప్పుడు ఎన్టీఆర్ ని చూసి అప్పుడున్న ఎన్టీఆర్ ని పోల్చుకోలేము.అంత తేడా ఉంది.కానీ ఎన్టీఆర్ చాలా ఇన్నోసెంట్ గా క్యూట్ గా కనిపిస్తున్నారు.ప్రణతి మాత్రం అప్పుడు ఎలా ఉన్నారో…ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు.ఈ వీరిద్దరిని చూసిన జంట క్యూట్ కపుల్స్ అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube