అమెరికాలో ఆ ముగ్గురు మహిళలకి కీలక పదవులు..??

అమెరికా సీఐఏ లో అత్యున్నత స్థాయి టాప్ డైరెక్టర్స్ గా ముగ్గురు మహిళలని నియమిస్తూ ఉత్తరువులని జారీ చేసింది సీఐఏ.సెంట్రల్ ఇంటిలిజన్స్ ఏజెన్సీ కి మొదటి మహిళా డైరెక్టర్ గా గీనా హస్పెల్ నియమింపబడ్డారు.

 These 3 Ladies Gets Important Job Roles In American Sanitary-TeluguStop.com

గతంలో ఆమె సీఐఏలో ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గా సీఐఏ లోనే సేవలు అందించారు.మరో మహిళ సింథియా “డిడి” రాప్ ను సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ గా (అనాలసిస్) నియమించారు.

రాప్ సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళ.ఇకపోతే మరో మహిళా డైరెక్టర్ ఎలిజబెత్ కింబర్స్ ను రాప్ తన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ కొత్తగా నియమించారు.కింబర్స్ కూడా డిప్యూటీ డైరెక్టర్ (ఆపరేషన్స్ ) గా నియమించిన మొదటి మహిళ కావడం విశేషం.దాంతో ఇప్పుడు అమెరికా సీఐఏ లో దాదాపు అత్యున్నత స్థాయి పదవుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

3 Attachments

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube