మిచెల్ ఒబామా కి మొదటి స్థానం..ఎందుకంటే..??

అమెరికా వ్యాప్తంగా గ్యాలప్ పోల్ ఓ సర్వే చేపట్టింది.ఈ సర్వే సారంశం ఏమిటంటే.

 Michelle Obama Gets First Place In Most Effective Women In America-TeluguStop.com

అమెరికాలో అత్యంత అభిమానించే మహిళా ఎవరూ.?? ఈ ప్రశ్నకి వచ్చిన సమాధానం అమెరికా వ్యాప్తంగా అందరూ అభిమానించేది మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిచెల్ అని వచ్చింది.ఈ సర్వే లో ఇప్పటి వరకూ అంటే గతంలో మొదటి స్థానంలో ఉన్న హిల్లరీ ని మిచెల్ వెనక్కి నెట్టి ముందుకు చేరిపోయారు.

దాదాపు గత 17ఏళ్లుగా హిల్లరీ అమెరికాలో అత్యంత అభిమానించే మహిళగా మొదటి స్థానంలో ప్రజలు ఉంచారు అయితే తాజాగా మిచెల్ ఎంట్రీ తో ఆ రికార్డు బ్రేక్ అయ్యింది.ప్రస్తుత అమెరికా మొదటి మహిళ గా ఉన్న మెలినియా ట్రంప్ తో మిచెల్ కు టై అయింది.ఇదిలాఉంటే

వీరి ఇద్దరి తరువాత క్వీన్ ఎలిజబెత్, జర్మన్ ఛాన్స్ లర్ ఏజెంలా మార్కెల్, సుప్రీం కోర్టు జస్టీస్ రుత్ బేడర్ గిన్స్ బర్గ్ , కమేడియన్ ఎల్లెన్ డి జెనెరస్ లకు ఈ జాబితాలో చోటు దక్కింది.అయితే అత్యంత అభిమానించే పురుషులలో ఒబామా సైతం మొదటి స్థానంలో ఉండటం అందరిని ఆశ్చర్య పరిచే విషయం.ఇప్పుడు భార్యా భర్తలు ఇద్దరు అమెరికాలో మొదటి స్థానంలో నిలవడం ఇద్దరికి మాంచి క్రేజ్ తీసుకు వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube