ఫేస్బుక్ మెసెంజర్ లో లైవ్ షాపింగ్ సదుపాయం

ఎప్పటికప్పుడు సరికొత్త యాప్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటూ… వస్తున్న సామజిక దిగ్గజం ఫేస్ బుక్ తమ యూజర్లు సౌకర్యార్ధం మరో సరికొత్త యాప్ ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.ఫేస్బుక్ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్లో ఓ అద్భుతమైన ఫీచర్ లైవ్ వీడియా షాపింగ్ను త్వరలో మెసెంజర్లో అందించబోతున్నారు.

 Live Shoping Option Started On Facebook Messenger-TeluguStop.com

తమకు నచ్చిన వస్తువును లైవ్ షాపింగ్లో ఎంపిక చేసుకుని పేమెంట్ చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా అందుబాటులోకి రాబోతోంది.ప్రస్తుతం ఈ ఫీచర్ను థాయిలాండ్ లో కొంతమంది ప్రత్యేకంగా … ఎంపిక చేసిన యూజర్లతో టెస్టు చేస్తున్నారు.త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేస్బుక్ మెసెంజర్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే ఫేస్ బుక్ ప్రయత్నాలు ప్రారంభించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube