ఎస్‌బిఐ వార్నింగ్ : ఆ ఖాతాలకు మొబైల్ నెంబర్ తప్పనిసరి

దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) తన ఆన్‌లైన్‌ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది.నవంబరు 30లోగా ఎస్‌బిఐ ఖాతాదారులు తమ మొబైల్‌ నంబర్‌ను ఖాతాకు అనుసంధానం చేసుకోకపోతే ఆన్‌లైన్‌ సేవలను నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది.

 Sbi Warning The Mobile Number Is Mandatory For Those Accounts-TeluguStop.com

లేకపోతే డిసెంబరు 1 నుంచి ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు నిలిపివేయబడతాయని ఒక తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.ఆన్‌లైన్‌ లావాదేవీలకు మొబైల్‌ నెంబర్‌ను తప్పనిసరి చేస్తూ ఆర్‌బిఐ జారీ చేసిన ఆదేశాల మేరకు ఎస్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube