ఏం చేయాలో తెలియక ... రెండు కోట్ల రూపాయలు కాల్చేశారు !

ఏడుగురు సభ్యుల ముఠా ఒక లూటీ చేసి భారీగా సొమ్ము అపహరించారు.అయితే… అనుకోకుండా ప్రభుత్వం అప్పుడే ఓ కొత్త రూల్ పెట్టడంతో ఏం చేయాలో తెలియక అందులో కొంత సొమ్మును కాల్చేశారు.అందరిన ఆశ్చర్యానికి గురిచేసిన ఈ విషయం గురించి వివ్లరాలు చూస్తే… సేలం-చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ లో లూటీ అయిన కేసును పోలీసులు చేధించారు.

 Robbers Claim They Burnt Two Crore In Cash After Demonetisation-TeluguStop.com

2016లో సుమారు రూ.5.78కోట్లు రూపాయలు ఏడుగురు వ్యక్తులు గ్యాంగ్ లూటీ చేశారు.ఆ డబ్బును అందరూ సమానంగా పంచుకున్నారు.ఈ లోగా కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించింది.దీంతో దోచుకున్న డబ్బును ఆ దొంగలకు ఎలా మార్చుకోవాలో అర్థం కాలేదు.అటు ఇటూ పడి ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ తోపాటు పలు బ్యాంకుల్లో సుమారు రూ.3 కోట్లు మార్చేసుకున్నారు.మిగిలిన దాదాపు రూ.2 కోట్లు కాల్చివేశారు.ఈ కేసుకు సంబంధించి సీబీ-సీఐడీ రెండేళ్ల పాటు శ్రమించి ఏడుగురు గ్యాంగ్ ను మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో అరెస్ట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube