టెన్నిస్ ఆట ఎప్పుడైనా చూసారా .? ఆ అట చూస్తున్నప్పుడు ఆ బాల్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా .? టెన్నిస్ ఆటలో.ఆడే టెన్నిస్ బంతులు పసుపు రంగులో ఎందుకు ఉంటాయో అని ఎప్పుడైనా మీకు డౌట్ రాలేదా .? దీనికి సమాధానం చాలా సులభం అండి .ఎందుకంటే.ఈ శక్తివంతమైన రంగు ఉండడం వాల్ల బంతిని సులభంగా చూడటానికి వీలు అవుతుందని ఈ రంగు ఎంచుకున్నారు.అన్నట్టు… 1986 లో వింబుల్డన్‌లో మొట్టమొదటి సారి గా ఈ పసుపు టెన్నిస్ బంతిని ఉపయోగించారట.
.
తాజా వార్తలు