ఈ 20 మంది తెలుగు హీరోయిన్ల Educational Qualification ఏంటో తెలుసా.? అందరికంటే ఎక్కువ ఎవరంటే.?

సినిమా వాళ్లకు సంభందించిన ప్రతి టాపిక్ కూడా ఇంట్రస్టింగానే ఉంటుంది.మన దేశంలో క్రికెట్,రాజకీయాలు,సినిమా వాళ్లే ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నది.

 ఈ 20 మంది తెలుగు హీరోయిన్ల Educational Q-TeluguStop.com

సినిమా వాళ్లు ఏం చేస్తుంటారు.ఏం తింటారు.

షూటింగ్ లేకపోతే ఏం చేస్తారు.ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి.

కానీ సినిమా కథానాయికలు ఏం చదువుకుని ఉండుంటారు అని ఎవరికైనా డౌటొచ్చిందా… ఏముంది.స్కూలింగ్ అయిపోగానే సినిమా ఛాన్సులంటే చదువు అటకెక్కించేసుంటారు అనుకుంటే పొరపాటే.

చదువు కంప్లీట్ అయ్యాక వచ్చిన వాళ్లు కొందరైతే.సినిమాలాు చేసుకుంటూ ఆ గ్యాప్ లో చదువుకున్న వారు కూడా కొందరు.

సరే మన స్టార్ హీరోయిన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవి.

తాప్సీ – గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్

సమంత – బ్యాచిలర్ ఆఫ్ కామర్స్,ఫ్రం చెన్నై స్టెల్లా మేరీస్ కాలేజ్

కాజల్ – బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా,కె.సి .కాలేజ్ ,ముంబాయి

భావన – ఇంటర్మీడియట్

అనుష్క -బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్,మౌంట్ కార్మెల్ కాలేజ్,బెంగళురు

నయనతార -బిఎ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్

జెనీలియ – బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ,మేనేజ్మెంట్ స్టడీస్

రకుల్ ప్రీత్ సింగ్ – డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్

రెజీనా – గ్రాడ్యుయేట్ విత్ ఎ డిగ్రీ ఇన్ సైకాలజీ

త్రిష – బిబిఎ

స్వాతి రెడ్డి -బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ,యూసుఫ్ గూడా

అంజలి – డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్

శ్రీయ – డిగ్రీ ఇన్ లిటరేచర్

శ్రద్ద – బ్యాచిలర్ డిగ్రీ ఇన్ జర్నలిజం

రిచా గంగోపాద్యాయ్ – ఎమ్ బిఎ

ప్రియమణి – బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైకాలజీ

శృతిహాసన్ – బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైకాలజీ

తమన్నా – బిఎ డిగ్రీ

ఇలియానా – గ్రాడ్యుయేట్ ఫ్రం యూనివర్సిటీ ఆప్ ముంబాయ్

మంచులక్ష్మీ – బ్యాచిలర్ డిగ్రీ ఇన్ థియేటర్ ఆర్ట్స్.ఫ్రం ఒక్లహోమా యూనివర్శిటీ.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube