ఆ వీడియో కి ఏకంగా వంద కోట్ల వ్యూస్

ప్రపంచంలోని అన్ని రకాల వీడియోలకు కేరాఫ్ అడ్రస్ ‘యూ ట్యూబ్.’ అంతటి ప్రాధాన్యమున్న యూ ట్యూబ్ లో ఓ వీడియో వంద కోట్ల మేర హిట్స్ సాధించడమంటే సాధారణ విషయం కాదు.

 Youtube Video With 100 Crore Views-TeluguStop.com

గంగమ్ వంటి అరుదైన పాటలకు మాత్రమే ఈ రికార్డు వశమైంది.అయితే గతేడాది అక్టోబర్ 22న యూ ట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ వీడియోను మరో సంచలనాత్మకమైన విజయాన్ని అందుకుంది.

అప్పటినుండి ఇప్పటివరకు ఏకంగా 145 కోట్ల 57 లక్షలకు పైగా హిట్స్ సాధించడం రికార్డుగా నిలిచింది.

‘అడెలె-హెలో’ పేరిట యూ ట్యూబ్ లోకి వచ్చిన ఈ వీడియో నిజంగా రారాజే.7 లక్షల మందికిపైగా జనాలు ఈ వీడియో పట్ల తమ స్పందనను కూడా కామెంట్ల రూపంలో తెలియజేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube