నిఖిల్ ను 'కేశవ' చేసిన సుధీర్..!-Young Hero Nikhil New Title Keshava 3 months

Keshava Movie Nikhil And Director Sudheer Varma Ritu Young Hero నిఖిల్ ను 'కేశవ' చేసిన సుధీర్..! Photo,Image,Pics-

స్వామిరారా సినిమాతో నిఖిల్ కు ఓ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన దర్శకుడు సుధీర్ వర్మ మళ్లీ యువ హీరో నిఖిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ గా కేశవ అని పెట్టారు. మూస కథలతో తన ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్న నిఖిల్ కు ఓ ట్రెండ్ సెట్టర్ మూవీ ఇచ్చిన సుధీర్ వర్మ ఇప్పుడు కేశవగా నిఖిక్ ను ప్రెజెంట్ చేస్తున్నాడు. స్వామిరారా తర్వాత నాగ చైతన్యతో దోచేయ్ సినిమా తీసినా అది అంతగా ఆడలేదు.

అందుకే కాస్త గ్యాప్ తీసుకుని నిఖిల్ తో సినిమా చేస్తున్నాడు సుధీర్ వర్మ. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తుండటం విశేషం. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుదట. సినిమాలో క్యారక్టర్ పేరు కేశవ అందుకే ఎక్కువ రిస్క్ లేకుండా అదే టైటిల్ గా ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. అతి తక్కువ కాలంలోనే బడా డిస్ట్రిబ్యూటర్ గా అవతరించిన అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ కేశవ స్వామిరారా మ్యాజిక్ రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. బాహుబలిని దాటిన మెగాస్టార్ స్టామినా

About This Post..నిఖిల్ ను 'కేశవ' చేసిన సుధీర్..!

This Post provides detail information about నిఖిల్ ను 'కేశవ' చేసిన సుధీర్..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Young Hero Nikhil, Keshava Movie, Nikhil and Director Sudheer Varma, Abhishek Pictures, Ritu Varma, నిఖిల్ ను 'కేశవ' చేసిన సుధీర్..!

Tagged with:Young Hero Nikhil, Keshava Movie, Nikhil and Director Sudheer Varma, Abhishek Pictures, Ritu Varma, నిఖిల్ ను 'కేశవ' చేసిన సుధీర్..!Abhishek Pictures,Keshava Movie,Nikhil and Director Sudheer Varma,ritu varma,Young hero Nikhil,నిఖిల్ ను 'కేశవ' చేసిన సుధీర్..!,,