మీకూ... ప్రధాని మోడీని కలిసే ఛాన్స్

ఐదు నిమిషాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌ను ఏక బిగిన 20 ప్రశ్నలకు సమాధానం మీరు చెప్ప‌గ‌ల‌రా… అయితే మీరు ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం పొంద‌డ‌మే కాదు ప్ర‌ధాని సంతకం తో మీకో సర్టిఫికేట్ కూడా అంద‌బోతోంది.

 You Get A Chance To Meet Pm Modi-TeluguStop.com

ప్రజల అవ‌స‌రాల‌కు త‌గిన విధంగా పాలనను మెరుగుపరచే లక్ష్యంతో mygov.in పోర్టల్ ‘పాలన క్విజ్’ పేరుతో ప్రత్యేకంగా ప‌రీక్ష నిర్వ‌హిస్తోంది.

ఇందులో సౌరశక్తి , నగదు బదిలీ, వ్యవసాయం, బేటీ బచావో, బేటీ ప‌ఢావో ఇలా ప‌లు అంశాల‌పై 20 ప్రశ్నలు ఉంటాయి.ఈ క్విజ్’ లో పాల్గోనే వారు ప్ర‌తి ప్ర‌శ్న‌కు నాలుగు జ‌వాబుల‌లో ఒకటి ఎంపిక చేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది.

ఈ ఇర‌వై ప్రశ్నలకు సరైన సమాధానాలు ఐదు నిమిషాల్లో పూరించ గ‌లగాలి లేదంటే పూర్త‌యిన జ‌వాబుల ఆధారంగా అఫ్ చేయబ‌డేలా ఈ పేజిని రూపొందించారు నిర్వా హ‌కులు.క్విజ్ పూర్తికి సమయం, ఖచ్చితమైన జవాబుల ఆధారంగా విజేత‌ని ఎంపిక జ‌రుగుతుంద‌ని నిర్వా హ‌కులు ప్ర‌క‌టించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube