Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

మన టాప్ హీరోలు .. వారి అతిచెత్త సినిమాలు -Worst Films Of Tollywood Top 10 Actors

మన స్టార్ హీరోలు భారి బ్లాక్ బస్టర్స్ కొట్టి ఈ స్టార్ స్టేటస్ ని, అభిమాన గణాన్ని పొందారు. కాని ఎవరి కెరీర్లోనూ అన్ని మంచి సినిమాలే ఉండవు కదా. కొన్ని చెత్త సినిమాలు ఉంటాయి. ఎంత పెద్ద అభిమాని అయినా సరే, కూర్చొని ఓ అరగంట చూడ్డానికి కూడా ఇబ్బందిపడే సినిమాలు ఉంటాయి. మన టాప్ 10 హీరోల కెరీర్లో అత్యంత చెత్త సినిమా సెలెక్ట్ చేసాం. ఈ లిస్టుతో మీరు అంగీకరిస్తే ఒకే, లేదంటే మీ అభిప్రాయం ప్రకారం వేరే సినిమా పేరు చెప్పండి.

1) చిరంజీవి :

చాలామంది చిరంజీవి విరాభిమానుల అభిప్రాయాలని బట్టి చూస్తే, 1995 లో వచ్చిన బిగ్ బాస్ మన మెగాస్టార్ కెరీర్ లో అత్యంత చెత్త సినిమా. ఈ సినిమాకి దర్శకుడు విజయ్ బాపినీడు. ఓపెనింగ్స్ వచ్చినా, సినిమా పోయింది.

2) బాలకృష్ణ :

బాలయ్య బాబు వరస్ట్ సినిమాల లిస్టు చాలా పెద్దది. అభిమానులకి నచ్చని సినిమాలు చాలానే చేసారు. విజయేంద్రవర్మ, ఒక్క మగాడు మరియు పరమవీరచక్ర. ఈ మూడింటికి కలిపి ప్రథమ స్థానం కట్టబెడుతున్నాం.

3) నాగార్జున :

పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో 2013వ సంవత్సరంలో వచ్చిన భాయ్ నాగార్జున కెరీర్ లో అతిభయంకరమైన చిత్రం. ఈ సినిమా వల్లే నాగార్జున పూర్తిగా మారిపోయారు.

Continue Reading
To Top