కేరళకు చెందిన ఓ ఏనుగు తాజాగా గిన్నిస్ బుక్‌లో చోటు కోసం చేస్తున్న ్రపయత్నాలు ఫలించినట్టే కనిపిస్తోంది.86 సంవత్సరాల దాక్షాయణి పేరు ఏనుగు ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత వృద్ధ ఏనుగుగా పేర్కొంటూ కేరళ ట్రావెన్కోర్ దేవస్దానం బోర్డ్ అధికారులు గిన్నిస్ సంస్ధకు తమ లేఖలో వివరించారు.86 ఏళ్ల వయస్సులోనూ ఎలాంటి వృద్ధాప్య ఛాయలు లేకుండా ఈ ఏనుగు జీవనాన్ని గడుపుతోందిని పేర్కొన్నారు.
నిజానికి ఓ ఏనుగు జీవిత కాలం 48 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంటుంది.
అంతకు లోపే వృద్ధాప్యం ఛాయలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటాయన్నది తెలిసిందే.అయితే 86 ఏళ్లలోనూ ఈ ద్రాక్షాయణి ఉత్సాహగా నేటికీ స్వామి సేవలో తరిస్తుండటం విశేషం.
గతంలో కేరళలోని జూలోని ఓ ఏనుగు 85 ఏళ్ల ఏనుగు గిన్నిస్ రికార్డులలోనికి ఎక్కి 2013 లో మరణించింది.తాజాగా 86 ఏళ్ల దాక్షాయనిని గిన్నిస్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్న అధికారు లు ప్రయత్నాలు ఫలించాయి.
త్వరలోనే ఈ ఏనుగును పరిశీలించేందుకు గిన్నస్ అధికారులు కేరళ వచ్చే ఆస్కారం ఉంది.కాగా తన 86 ఏళ్ల .జీవితంలో ద్రాక్షాయని ఎలాంటి అలజని చేయని మంచి ఏనుగని, ఈ ఏనుగుకు గిన్నిస్‌లో సా్ధనం దక్కడం సముచితమని అంటున్నారు స్ధనికులు
.