Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

స్త్రీలు సుఖాన్ని ఎలా ఇవ్వాలో నేర్చుకోవాలి అంటున్న నటి-Women Should Learn How To Give Pleasure .. Says Item Girl

Telugu Movie News

సంచలనం అనే పదానికి ఓ పర్యాయ పదంగా రామ్ గోపాల్ వర్మ పేరుని ఖచ్చితంగా జోడించాల్సిందే. అందరిలా మహిళా దినోత్సవం గురించి శుభాకాంక్షలు చెబితే తనని ఎవరు పట్టించుకుంటారని, దేశం మొత్తం తన ట్వీట్ల గురించి చర్చించేలా చేసాడు. ప్రపంచంలోని స్త్రీలంతా సన్నిలియోన్ ఇచ్చే సంతోషాన్నే మగవాళ్ళకి ఇవ్వాలని కొత్త డిమాండ్ తీసుకొచ్చాడు వర్మ. ఈ వ్యాఖ్యపై దేశవ్యాప్తంగా మహిళ సంఘాలన్ని భగ్గుమంటున్నాయి. మహరాష్ట్రకి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకురాలైతే చెప్పు తీసుకోని కొడతా వర్మని అంటూ గట్టిగానే స్పందించింది.

ఇలా ఆడవాళ్ళంతా వర్మని బండబూతులు తిట్టుకుంటుంటే, సెక్సీ భామ రాఖీ సావంత్ మాత్రం వెనకేసుకోని వస్తుంది. వర్మ వ్యాఖ్యల్లో నిజం ఉందని అంటోంది. వర్మ చెప్పినట్లుగా ఆడవాళ్ళంతా తమ మెగుళ్ళని ఎలా సుఖపెట్టాలో నేర్చుకోవాలి అంటూ స్టెట్‌మెంట్ ఇచ్చింది.

“ఏదైతే రామ్ గోపాల్ వర్మ చెప్పాడో, అది ఉచితమైనదే. అతను సన్నిలియోన్ ని పొగడటాన్ని నేను సపోర్టు చేస్తాను. నేను కూడా వర్మ చెప్పిందే చెబుతున్నాను. ప్రతీ ఆడది తన మగవాడిని ఎలా సుఖపెట్టాలో బాగా నేర్చుకోవాలి. వంటిల్లు వదిలేసి, మగవారిని ఎలా సంతృప్తిపరచాలో అనే విషయం మీద కుదిరితే క్లాసులకి వెళ్ళాలి” అంటూ వర్మ మాటలో మాట కలిపింది రాఖీ.

అయితే ఈ స్టేట్మెంట్ ద్వారా వర్మని సపోర్ట్ చేసిందో, సన్ని లియోన్ ని ఎద్దేవా చేసిందో జనాలకి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ ఐటమ్ పాపకి సన్ని లియోన్ అంటే అస్సలు పడదు. ఇప్పటికి ఓ నలభై సార్లు సన్నిని అనరాని మాటలు అని ఉంటుంది. కాని ఇప్పుడు వర్మ సన్నిని పొగడడాన్ని సమర్థిస్తోంది.

Continue Reading
English Summary:Ram Gopal Varma is a name synonymous with the term buzz jodincalsinde sure. He told everyone who wishes to take care of the Women's Day, the whole country was discussed in his tweets.Men of the world to give women sanniliyon santosanne that brought new demands Verma. Women's organizations across the country bhaggumantunnayi this comment.Verma, a prominent political leader of the knock did not say maharastraki he responded seriously.

Verma said adavallanta bandabutulu tittukuntunte, sexy beauty comes venakesukoni to Rakhi Sawant.Verma said that the comments on the truth. Verma said adavallanta to their megullani sukhapettalo statement he gave to learn.

"Any Ram Gopal Varma said, ucitamainade it. He's the pogadatanni sanniliyon I will support.Varma also say that I am. How's a man, every woman sukhapettalo learn well.Vantillu left, men on the subject of how the santrptiparacalo possible to go to classes, "said Rakhi Verma joined the sake of words.

However, support for the statement made by the Verma, Sunny Leone, added to the do not know what caused the janalaki.Sunny Leone does not exist, which means that this item is Aviana. Oh, is that what is now forty times anarani thin.But now Varma justifies pogadadanni thin ..

RGV Tweets,sunny Leone,Women Should Learn How To Give Pleasure .. Says Item Girl,Women’s Day

మీ అభిప్రాయాలను ,సూచనలను కామెంట్స్ చేయగలరు. మన తెలుగు మిత్రులకు షేర్ చేయగలరు..

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Movie News

 • News

  Sridevi made her daughter go through nose surgery

  By

  సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్, గ్లామర్ అంటేనే సినిమా ఇండస్ట్రీ. అందులోనూ బాలివుడ్ లో ఒక హీరోయిన్ గుర్తింపు పొందాలంటే మామూలు...

 • News

  Anchor Anasuya reacts on her affair rumors

  By

  గత నాలుగేళ్ళలో యాంకర్ అనసూయ తన కెరీర్ ని నిర్మించుకున్న తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. డిగ్రీ చేసేందుకు...

 • News

  Young Tiger NTR & Koratala Siva’s New Movie Look

  By

  ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మాత‌గా మారారు. యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకంపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, స‌క్సెస్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు...

 • News

  Prabhas is sexy, Rana is my brother – Anushka Shetty

  By

  రెబల్ స్టార్ ప్రభాస్ కి అమ్మాయిల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాలా? బాహుబలితో ఆ ఫాలోయింగ్ పెరిగిన మాట...

To Top