Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

అక్కడ ఆడవాళ్ళే మగవారిని రేప్ చేస్తున్నారట -Women Raping Men – Crime Rate Increased In London

ప్రతిరోజు మన దేశంలోనే వందల రేప్ కేసులు చూస్తున్నాం. దేశంలోని ప్రతి జిల్లాలో రోజుకి ఒక్క రేప్ అయినా జరుగుతోందని లెక్కలు చెబుతున్నాయి. మరి ఈ రేప్ అంటే ఏమిటి ? ఒకరి మానాన్ని భంగం చేయడం. అంటే ఒకరి అనుమతి లేకుండా వారిపై లైంగికంగా దాడి చేయడం, వారితో లైంగికంగా కోరిక తీర్చుకోవడం. మరి ఈ రేప్ ఎవరు చేస్తారు ? జనరల్ గా చెప్పాలంటే మగవారు ఆడవాళ్ళపై చేస్తారు. మరి అదే పని ఓ మహిళ పురుషుడితో చేస్తే ? మరి దాన్ని ఏమనాలి ? రేప్ అనాలా లేక ఇంకేదైనా పేరు ఉందా ? దాన్ని రేప్ అనరు “ఫోర్సేడ్ టూ పెనట్రేట్” అంటారు అంటున్నారు లండన్ వారు. ఆంగ్లంలో చెప్పాలంటే “Forced to Penetrate”.

లండన్ లో అబ్బాయిల మీద లైంగిక దాడులు, మానభంగాలు పెరిగిపోతున్నాయి అంట. మీరు విన్నది నిజమే. పురుషులపైనే అత్యాచారాలు జరుగుతున్నాయి. అది కూడా మహిళలే చేస్తున్నారు. కేవలం లండన్ అనే కాదు, కొన్ని వెస్టర్న్ దేశాల్లో ఇదే పరిస్థితి. అమెరికాలోని ఒహియో అనే ప్రాంతంలోనైతే మహిళలు పురుషులపై రేప్ చేయడం చాలా ఎక్కువైపోయింది. ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి అంటే మారణాయుధాలతో బెదిరించి మరి అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇలాంటి రివర్స్ రేప్ గురించి లండన్ లోని ఓ యూనివర్సిటి పరిశోధన మొదలుపెట్టింది.

Continue Reading
More Posts
To Top