Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

వామ్మో .. అమ్మాయిలు, $ex లో వారి భావప్రాప్తి గురించి ఓ షాకింగ్ నిజం -Women Can Have 20 Orgasms In A $ex Session – Study

మనకు తెలియని విషయం కాదు, భావప్రాప్తి విషయంలో దేవుడు పురుషుడి శరీరానికి చాలా అన్యాయం చేసాడు. అబ్బాయిలు ఒక $ex సెషన్ లో ఒకేసారి భావప్రాప్తి పొందగలరు. అక్కడితోనే గేమ్ ఓవర్. మళ్ళీ $ex సెషన్ లో పాల్గొనాలంటే కొంచెం విరామం, కొంచెం బలం కావాలి. అందుకే శిఘ్రస్కలనం అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది. త్వరగా స్కలనం కావాలని పురుషులకి ఉండదు, కాని స్కలనాన్ని ఎక్కువసేపు ఆపుకోలేరు. కాని స్త్రీ శరీరం అలా కాదుగా. ఒకే సెషన్ లో పలుమార్లు భావప్రాప్తి పొందగలదు. విరామం అవసరం లేకుండా $ex కంటిన్యూ చేయగలదు. ఇది మనకు తెలిసిన విషయమే. కాని స్త్రీల భావప్రాప్తి గురించి మనం ఊహించలేని విషయం ఒకటి బయటపడింది. వింటే ఆశ్చర్యపోలేకుండా ఉండలేరు.

డాక్టర్ డేవిడ్ డెల్విన్, డాక్టర్ క్రిస్టీన్ .. లండన్ కి చెందిన ఈ ఇద్దరు భార్యభర్తలు చాలా ఫేమస్ సెక్సాలాజిస్టులు. అక్కడ పెద్ద పెద్ద సెలబ్రీటిలు కూడా వీరి పెషెంట్లు. వీరు స్త్రీలు ఒక సెషన్ లో ఎన్నిసార్లు భావప్రాప్తి పొందగలరో తెలుసుకుందామని 20-24 మధ్య వయసులో ఉన్న 1250 అమ్మాయిలపై ఓ సర్వే చేసారు. రీసెర్చిలో తేలిందేమింటంటే, ఒకే $ex సెషన్ 20 సార్లు భావప్రాప్తి పొందగల స్టామినా స్త్రీ శరీరానికి ఉంటుందట. అయితే ఇది కెపాసిటి మాత్రమే, రియాలిటిలో ఇన్నిసార్లు భావప్రాప్తి పొందాలంటే, భర్తకి $ex పరిజ్ఞానం టన్నుల కొద్దీ ఉండాల్సిందే.

Continue Reading
More Posts
To Top