అలాంటి మహిళలు సెక్స్ లో కొత్తదనం కోరుకుంటారట-Women Become Experimental In Sex With Age – Study 4 months

Sexual Desires Life Satisfaction Women Women Become Experimental In Sex With Age - Study Photo,Image,Pics-

సాధారణంగా సెక్సాలాజిస్టులు ఒక విషయాన్ని చెబుతూ ఉంటారు. సెక్స్ లో కొత్తకొత్తలో మగవారికి దూకుడు ఎక్కువ, అదే అలవాటైనాకొద్దీ మహిళలకి దూకుడెక్కువ అని. అదే నిజం అంటున్నారు వాషింగ్టన్ పరిశోధకులు. కాస్త లేటు వయసులోనే స్త్రీలకి కొత్తకొత్త కోరికలు పుట్టుకొస్తాయట. శృంగారంలో కొత్త పోజీషన్స్ ప్రయత్నించాలని, కొత్తగా ఫోర్ ప్లే, కొత్తగా ఇంటర్ కోర్స్, కొత్తవైన అనుభవాలు, కొత్తదైన అనుభుతి .. ఇవన్ని సెక్స్ లైఫ్ మొదట్లో తక్కువ కాని, రాటుదేలిన కొద్ది ఇలా అన్ని కొత్తగా ప్రయత్నించాలనే కోరిక బలంగా పెరిగిపోతుందట మగువల్లో.

వాషింగ్‌టన్ పరిశోధకులు ఈ టాపిక్ మీద 46-59 ఏళ్ళ వయసులో ఉన్న 39 మహిళలపై మాట్లాడారు. వారి సమాధనాలు, కోరికలు యుక్త వయసులో ఉండే స్త్రీల కంటే భిన్నంగా ఉన్నాయట. త్వరగా మెనోపాజ్ రావడానికి స్ట్రెస్, పనులు కారణం తప్ప, శృంగార కోరికలు వాటికి అవే తక్కువ కావడం కాదట. ఓ లేటు వయసులోకి అడుగుపెట్టిన తరువాత ప్రయత్నించని పనులన్ని చేయాలి అనిపిస్తుందట. గమ్మత్తయిన సెక్స్ పొజీషన్స్ కాని, శృంగారంలో సంభాషణలు కాని, ఫోర్ ప్లే విధానం కాని, అన్ని కొత్తగా ఉండాలని, ఇంతకుముందు అనుభవించని తీరులో ఉండాలని కోరుకుంటున్నారు మహిళలు.

అయినా, విడ్డూరం కాకాపోతే, మొహమాటం కొద్దో, ఇంకేవో కారణాల వలనో కాని, వయసులో ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు ఎన్నో పనులు చేయకుండా మానేస్తారు. ప్రయోగాల జోలికి పోరు. కొత్త కొత్త అనుభవాలు వయసులో ఉన్నప్పటి నుంచే కోరుకుంటే ఎక్కువకాలం శృంగారజీవితంలో ఆనందాలను పొందవచ్చు కదా.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. వాట్సాప్ కి పోటి వచ్చేసింది

About This Post..అలాంటి మహిళలు సెక్స్ లో కొత్తదనం కోరుకుంటారట

This Post provides detail information about అలాంటి మహిళలు సెక్స్ లో కొత్తదనం కోరుకుంటారట was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

Women become experimental in sex with age - study, Women, Sexual Desires, Sex, Sexual satisfaction, Sexual Life

Tagged with:Women become experimental in sex with age - study, Women, Sexual Desires, Sex, Sexual satisfaction, Sexual Lifesex,Sexual Desires,Sexual Life,Sexual satisfaction,women,Women become experimental in sex with age - study,,Www Geethamaduri Buthu Potos Com