Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

అంటీతో ముద్దులాడే హీరో .. తెలుగువాళ్ళు చూస్తారా ఇది?-Will Telugu Audience Love Too See Hero Romancing Aunty?

2015వ సంవత్సరంలో బాలివుడ్ లో వచ్చిన హంటర్ అనే సినిమా ఓ సంచలనం. అసలు సినిమా రిలీజ్ కాకముందే పిచ్చిపాపులారిటి వచ్చేసింది. దానికి కారణం ఆ సినిమా ప్రోమోలు, పోస్టర్లు. స్త్రీపురుషుల జననాంగలను తలపించేలా పోస్టర్లు వదిలారు. ఇక ట్రైలర్ లో సన్నివేశాలు, డైలాగులు ఓ సెమి పోర్న్ మూవీని తలపించాయి. హీరోది ఓ సెక్స్ అడిక్ట్ పాత్ర. చిన్నప్పటినుంచే సెక్స్ అంటే పడిచచ్చిపోతుంటాడు. చిన్నప్పుడు, టీనేజ్ లో, కాలేజిలో, జాబ్ చేస్తున్నప్పుడు .. ఇలా జీవితంలోని ప్రతీ ఫేజ్ లో హీరోకి ఒక లవ్/సెక్స్ స్టోరీ ఉంటుంది.

ఆ సినిమాని శ్రీనివాస్ అవసరాల ప్రధానపాత్రలో బాబు బాగా బిజీ పేరుతో తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు వచ్చేసాయి. వచ్చిన రెండు పోస్టర్లు ఆశ్లీలకరంగానే ఉన్నాయి. వదిలిన స్టిల్స్ చూస్తోంటే ఏమాత్రం మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లే రీమేక్ చేస్తున్నట్లు ఉన్నారు. అంటే టీనేజ్ శృంగారం, ఆంటీతో శృంగారం .. ఈ సన్నివేశాలు అన్ని ఉంటాయన్నమాట.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Movie News

  • News

    Chiranjeevi decided to quit TV world?

    By

    మెగాస్టార్ చిరంజీవి .. ఈ పేరు చాలు థియేటర్ల ముందు ప్రేక్షకులని నిల్చోబెట్టడానికి. దశాబ్దకాలం సినిమాలు వదిలేసి, తన కంబ్యాక్ లో...

  • News

    Top movies and scenes copied by SS Rajamouli

    By

    కాపి అంటే కొంచెం నాటుగా ఉంటుందేమో .. స్ఫూర్తి పొందడం అంటే కొంచెం క్లాస్ గా ఉంటుందేమో. ఏదైతే ఏమి .....

  • News

    Chiranjeevi to Chalapathy Rao .. vulgar comments are not new in Tollywood

    By

    సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన కామెంట్స్ యొక్క వేడి ఇప్పట్లో తగ్గేలా లేదు. కాని చలపతిరావు మీద మాత్రమే ఇంతలా...

  • News

    Men think about Srungaram for every 5 seconds – Ileana

    By

    తన మైండ్ లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఇలియానాకి అలవాటు. నగ్నంగా ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను అని అంటుంది, బీచ్ లో...

To Top