Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

బ్రా సైజ్ కరెక్టుగా ఉండాలి అమ్మాయిలు..లేదంటే ఇన్ని కష్టాలు-Why Women Should Only Wear Perfect Size Bra

Telugu Health Tips

* టైట్ బ్రా వలన రక్తప్రసరణలో ఇబ్బందులు తలెత్తుతాయని ఇప్పటికే చెప్పుకున్నాం. ఇది నిజం కూడా. ఈ రక్తప్రసరణ తగ్గడం వలన క్రమక్రమంగా వక్షోజాలు క్యాన్సర్ ప్రమాదానికి దగ్గరవుతాయి. దాన్నే, బ్రెస్ట్ క్యాన్సర్‌ అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్త్రీలు సరైన బ్రా వాడకపోవడం వలనే బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్నారట.

* టైట్ బ్రా ప్రక్కటెముకల మీద ఒత్తిడి పెంచుతుంది. ఈ సమస్య కేవలం అక్కడితో ఆగిపోదు, మెమోరి గ్రంధుల దాకా ఈ ఒత్తిడి యొక్క ప్రభావం ఉంటుందట. ఇది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది.

* సైజు కరెక్టుగా లేని బ్రా వలన చర్మం మీద ఎంత ఒత్తిడి పడుతుందో మీకు తెలిసిందే. దీంతో రాషెస్ వస్తాయి. బ్రా స్ట్రాప్స్ టైట్ గా ఉంటే అవి గాయల్ని చేస్తాయి. ఈ గాయల వలన ఇంఫెక్షన్స్ కూడా రావొచ్చు.

* టైట్ బ్రా లిఫ్యాటిక్ నరాలమీద కూడా ఒత్తిడి పెంచుతుంది. దీంతో మలినాలు సరిగా బయటకి కదలవు. అదే జరిగితే శరీరంలో కొరకు రోగాలు పుట్టుకొస్తాయి. అంతే కాదండోయ్, టైట్ బ్రా మెడనొప్పి, భుజం నొప్పి లాంటి సమస్యలను కూడా తీసుకొస్తుంది.

* ఇక పూర్తిగా వదులుగా బ్రా ఎందుకు వేసుకోకూడదో, అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అమ్మాయిలకి తెలిసిన విషయమే.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More in Featured

  • Health

    Under these health conditions, you shouldn’t eat papaya

    By

    పల్లెటూరిలో ఉండాలే కాని, బొప్పాయి మార్కెట్ లో కన్నా మన పెరట్లోనే ఎక్కువ దర్శనం ఇస్తుంది. ఇది చాలా లాభదాయకమైన ఫలం....

  • Health

    Top 10 tips for Painless sex

    By

    ఎవరైనా సెక్స్ చేసేది సుఖం, ఆనందం కోసమే తప్ప నొప్పి కోసం కాదు. కొన్నిసార్లు భావప్రాప్తిలో కూడా నొప్పి పుట్టవచ్చు. కాని...

  • Health

    Heat Stroke : Reasons – Remedies – Prevention

    By

    కారణం : ఎండలు దారుణంగా ముదిరిపోతున్నాయి. ఏప్రిల్ లోనే 40 డిగ్రిలకు పైగా ఉషోగ్రతలు నమోదవుతున్నాయంటే .. ఇక మే నెలలో...

  • Health

    Usage of Viagra will increase sperm quality?

    By

    ఎరక్టైల్ డిస్ఫంక్షన్ .. తెలుగులో చెప్పాలంటే అంగం స్తంభించకపోవడం. ఈ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది పురుషులు బాధపడుతున్నారు. పురుషాంగంలో బలం లేక...

To Top