బ్రా సైజ్ కరెక్టుగా ఉండాలి అమ్మాయిలు..లేదంటే ఇన్ని కష్టాలు

ఆధునిక యుగంలో స్త్రీల ఒంటిమీదకి కొత్తగా వచ్చిన వస్త్రం బ్రా.వక్షోజాలు వదులుగా మారకుండా, ట్రాన్స్ పరెంట్ బట్టలు చేసుకున్నప్పుడు లోభాగం కనిపించకుండా చేస్తుంది బ్రా.

 Why Women Should Only Wear Perfect Size Bra-TeluguStop.com

ఇవి లోదుస్తులు కావడంతో, దీని సైజు బయటకి చెప్పేందుకు ఇబ్బందిపడతారు అమ్మాయిల.ఒక్కోసారి తప్పు సైజు బ్రా కొనేస్తారు.

అలా చేయడం మంచిది కాదు.బ్రా సైజు ఎప్పుడు కరెక్టుగానే ఉండాలి.

అటు వదులుగా ఉండకూడదు, ఇటు మరీ టైట్ గా కూడా మారకూడదు.ఒకవేళ కరెక్టు సైజు బ్రా వాడలేదనుకోండి .ఏం జరుగుతుందో తెలుసా?

* బ్రా టైట్ గా మారితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.అవసరమైన ఆక్సిజన్ లెవెల్స్ అందవు.

బ్లడ్ సర్కులేషన్‌ మీద కూడా టైట్ బ్రాలు నెగెటివ్ ప్రభావం చూపుతాయి.ఎముకల మీద ఒత్తిడి పెరుగుతుంది.

* మహిళలు వేసుకునే బ్రా కూడా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందట.సైజుకి సరిపోని బ్రా జీర్ణక్రియని నెమ్మదింపజేస్తుందట.

* టైట్ బ్రా వలన రక్తప్రసరణలో ఇబ్బందులు తలెత్తుతాయని ఇప్పటికే చెప్పుకున్నాం.ఇది నిజం కూడా.ఈ రక్తప్రసరణ తగ్గడం వలన క్రమక్రమంగా వక్షోజాలు క్యాన్సర్ ప్రమాదానికి దగ్గరవుతాయి.దాన్నే, బ్రెస్ట్ క్యాన్సర్‌ అని అంటారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్త్రీలు సరైన బ్రా వాడకపోవడం వలనే బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్నారట.

* టైట్ బ్రా ప్రక్కటెముకల మీద ఒత్తిడి పెంచుతుంది.

ఈ సమస్య కేవలం అక్కడితో ఆగిపోదు, మెమోరి గ్రంధుల దాకా ఈ ఒత్తిడి యొక్క ప్రభావం ఉంటుందట.ఇది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది.

* సైజు కరెక్టుగా లేని బ్రా వలన చర్మం మీద ఎంత ఒత్తిడి పడుతుందో మీకు తెలిసిందే.దీంతో రాషెస్ వస్తాయి.

బ్రా స్ట్రాప్స్ టైట్ గా ఉంటే అవి గాయల్ని చేస్తాయి.ఈ గాయల వలన ఇంఫెక్షన్స్ కూడా రావొచ్చు.

* టైట్ బ్రా లిఫ్యాటిక్ నరాలమీద కూడా ఒత్తిడి పెంచుతుంది.దీంతో మలినాలు సరిగా బయటకి కదలవు.

అదే జరిగితే శరీరంలో కొరకు రోగాలు పుట్టుకొస్తాయి.అంతే కాదండోయ్, టైట్ బ్రా మెడనొప్పి, భుజం నొప్పి లాంటి సమస్యలను కూడా తీసుకొస్తుంది.

* ఇక పూర్తిగా వదులుగా బ్రా ఎందుకు వేసుకోకూడదో, అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అమ్మాయిలకి తెలిసిన విషయమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube