Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

విదేశి జంటలకి సెక్స్ మీద ఆసక్తి ఎందుకు ఎక్కువ ? ఇక్కడి జంటలకి ఎందుకు తక్కువ? -Why There Is Huge Difference In Western Sex Life And Indian Sex Life?

Telugu

మనదేశంలో భాగస్వాములు రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొంటారా? ఏమో, డౌటే. మరి పాశ్చత్య దేశాల్లో? వారానికి రెండు మూడు సార్లు అయినా ఈజిగా కార్యాన్ని పూర్తిచేస్తారు భాగస్వాములు. ఎందుకు ఇలాంటి తేడా? అక్కడి జంటలకు మనవారితో పోలిస్తే శృంగారం మీద ఆసక్తి ఎందుకు ఎక్కువ ఉంటుంది?

* భారతదేశంలో సెక్స్ అనేది చాలావరకు పెళ్ళి తరువాతే దొరుకుతుంది. పాశ్చాత్య దేశాల్లో అలా కాదు, పెళ్ళికి ముందు కూడా శృంగార అనుభవాలు చాలామందికి ఉంటాయి. కాబట్టి, శృంగారం పట్ల మంచి అవగాహన అప్పటికే ఉంటుంది. పెళ్ళి జరిగిన తరవాత భర్తతో భార్యకి, భార్యతో భర్తకి ఉంటే గింటే మానసిక సమస్యలే ఎక్కువ ఉంటాయి కాని, శృంగారం విషయంలో సమస్యలు ఉండేందుకు పెద్దగా ఆస్కారం లేదు. కాని మన దేశంలో మానసిక సమస్యలతో పాటు శృంగార సమస్యలు కూడా చాలా వస్తుంటాయి.

* మనదేశంలో వివాహవ్యవస్థలో భర్తకి అతిగౌరవమైన స్థానాన్ని కట్టబెట్టారు. అందువలన చాలావరకు భార్య ఫ్రెండ్లిగా మెదలటం, కోరికలను వ్యక్తపరచటం జరగదు. కోరికలు బయటకే రానప్పుడు ఎలా తీరుతాయి. కోరికలే తీరనప్పుడు శృంగారం మీద ఆసక్తి అలానే ఎలా ఉండిపోతుంది.

* ఉమ్మడి కుటుంబాలు మనదేశంలో ఎక్కువ. పాశ్చత్య దేశాల్లో అలా కాదు. అసలు సొంత పిల్లలు కూడా 16-17 ఏళ్ళ వయసు రాగానే ఇంటిపట్టున ఉండకుండా పని చూసుకుంటారు. కాబట్టి వెస్ట్రన్ దేశాల్లో భాగస్వాములకి స్వేచ్ఛ దొరుకుతుంది. ఇక్కడ అంత స్వేచ్ఛ దొరకడం కష్టం.

* పాశ్చాత్య దేశాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ తక్కువ వయసులో ఉండగానే అందుతుంది. కాబట్టి స్త్రీ పురుషుల శరీరాల గురించి, సెక్స్ టెక్నిక్స్ గురుంచి వారికి అవగాహన ఎక్కువ. అందుకే అక్కడి భాగస్వాములు రతిమీద ఇక్కడివారితో పోల్చుకుంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

* పాశ్చాత్య దేశాల్లో సెక్స్ అనేది కేవలం పిల్లల్ని కనే సాధనం మాత్రమే కాదు, శారీరక, మానసిక అవసరం కూడా. కాని మనదేశంలో సెక్స్ పెళ్ళి అయిన కొత్తలోనే శారీరక అవసరంగా కనబడుతుంది. కొన్నేళ్ళ తరవాత అది కేవలం పిల్లల్ని కనేందుకు చేసే పని.

* ఆశ్చర్యంగా అనిపించవచ్చు కాని, వెస్ట్రన్ దేశాల్లో ఉదయాన్నే ఆఫీసుకి వెళ్ళేటప్పుడు భర్తకి భార్య పెదాల్ని ముద్దాడే అలవాటు ఉండటం వారి శృంగార జీవితాన్ని మెరుగ్గా చేస్తోందట. అలా చేయడం వలన భాగస్వాముల మధ్య సాన్నిహిత్యం తగ్గదు. అందుకే, సెక్స్ మీద ఆసక్తి కూడా తగ్గదు.

Continue Reading
English Summary:It also participates in regular sex partners in the country? Yet, daute. A baby in the midwest? Ijiga two to three times a week to complete the work of partners.Why such a difference? Why there will be more interested in sex than couples manavarito?

* In India, sex after marriage is most available. Western countries can not do that, even sexual experiences before marriage are many.In our country, a lot of psychological problems, but also problems that come along with the romantic.

* In India, marriage gave bhartaki atigauravamaina location.So for the most part friendly wife, etc., are not expressed desires. How to meet the desires did not get out.Tiranappudu wants to have sex, as well as on the interest remains.

* In India, the most common families.Not so in the midwest. Intipattuna own children reached the age of 16-17 years being the original take on the task.Partners will have the freedom of the Western countries. Here's the freedom to be hard to come by.

* There are the age of sex education in Western countries. So the bodies of men and women, to educate them about the techniques of sex.

Sexual Life,western Sex Life,Why There Is Huge Difference In Western Sex Life And Indian Sex Life?

మీ అభిప్రాయాలను ,సూచనలను కామెంట్స్ చేయగలరు. మన తెలుగు మిత్రులకు షేర్ చేయగలరు..

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

 • Genral

  Drunken Jennifer Lawrence dances half naked

  By

  జెన్నిఫర్ లారెన్స్ తెలుసా? హాలివుడ్ సినిమాలు చూసేవారికి ఈ పేరు తెలియకుండా ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే జెన్నిఫర్ లారెన్స్ చోటా...

 • Genral

  Woman called police to save her from sperm filled Thermosflask which could blow up

  By

  ఆ అమ్మాయి వయసు 26 సంవత్సరాలు. ఉండేది ఫ్లోరిడాలో. పేరు ఫేలిసియా నెవీన్ అంట. తనకి తల్లి కావాలనిపించింది. గర్భం దాల్చి...

 • Genral

  why shouldn’t we exchange salt by hand

  By

  సాధారణంగా ఉప్పును ఎవరూ చేతికి ఇవ్వరు. ఒకవేళ ఉప్పును చేతికి ఇస్తే ఆ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని పూర్వ కాలం...

 • Genral

  Hyderabad Social Media Calculation

  By

  సోష‌ల్ మీడియా! ఇప్పుడు ఈ ప‌దం తెలియ‌ని వాళ్లు లేరు. త‌మ భావాల‌ను, అభిప్రాయాల‌ను నిస్సంకోచంగా పంచుకునే ఏకైక వేదిక సోష‌ల్...

To Top