Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

దేవాలయపు నీడ ఇంటిపై పడితే ఏమవుతుందో తెలుసా?-why Shadow Of A Temple Should Not Fall On The House

Featured

చాల మంది దేవాలయం దగ్గర ఇల్లు ఉంటే భగవంతుని స్తోత్రాలు ఎప్పుడూ వినపడతాయని మనస్సు ఉల్లాసంగా ఉంటుందని భావిస్తారు. వాస్తవానికి దేవాలయం దగ్గరలో ఇల్లు ఉండటం అనేది మంచిది కాదు అలాగే శుభం కూడా కాదు.

ప్రజ్వలంగా వెలుగుతున్న హోమ గుండానికి దగ్గరగా కూర్చొంటే ఆ వేడిని తట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి హోమ గుండానికి దగ్గరగా కూర్చోము. అలాగే దేవాలయానికి దగ్గరలో నివాసం ఉండక పోవడం కూడా అటువంటిదే. దేవాలయం కేవలం పవిత్ర స్థలం మాత్రమే కాకుండా శాస్త్ర బద్ధంగా నిర్మించిన ఒక శక్తి కేంద్రకం. ఆ శక్తిని ప్రేరేపించే జప హోమ, యాగాదులు ఆలయాలలో జరుగుతూ ఉంటాయి. అందుకని దేవాలయాల నీడ పడే చోట ఇల్లు కట్టుకోకూడదని అంటారు. కొన్ని దేవాలయాలకు ప్రత్యేకంగా కొన్ని వైపులలో అసలు నివసించ కూడదని అంటారు. ఇంటికీ దేవాలయానికీ ఉండే దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండీ కొలవాలి.

శివ, వైష్ణవ, శక్తి ఆలయాలకు 200 అడుగుల మేర వరకు ఇల్లును నిర్మించుకోరాదు. ముందు చెప్పినట్టుగా దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండీ పరిగణ లోకి తీసుకోవాలి. ఈ ఆలయాలకు అతి సమీపం లో నివసించడం వలన ఆ ఇల్లు దారిద్ర్యం లోకి నెట్టబడుతుంది.

Continue Reading
మీ అభిప్రాయాలను ,సూచనలను కామెంట్స్ చేయగలరు. మన తెలుగు మిత్రులకు షేర్ చేయగలరు..

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

  • Devotional

    where to plant Tulasi at home

    By

    తులసి మొక్క అనేది ప్రతి ఇంటిలో ఉండవలసిన మొక్క. తులసి మొక్క ఎంత ప్రాధాన్యత చాలా ఉంది. తులసి మొక్కను నాటటానికి...

  • Devotional

    Why is it advised not to pluck flowers in the evening?

    By

    మన పెద్దవాళ్ళు సాయంత్రం సమయంలో పువ్వులను కోయవద్దని చెప్పుతారు. సాయంత్రం సమయంలో పువ్వులను కోయటం వలన ఏమైనా కీడు జరుగుతుందా? మన...

  • Devotional

    Everything you should know about the real “Mahishmati” Kingdom

    By

    “మాహిష్మతి .. సామ్రాజ్యం .. ఆస్మాకం .. అజేయం” అంటూ బాహుబలి మొదటిభాగం ఆడియో విడుదల అయినప్పటినుంచి పాడకుంటున్నాం. మనవరకు అయితే...

  • Devotional

    why shadow of a temple should not fall on the house

    By

    చాల మంది దేవాలయం దగ్గర ఇల్లు ఉంటే భగవంతుని స్తోత్రాలు ఎప్పుడూ వినపడతాయని మనస్సు ఉల్లాసంగా ఉంటుందని భావిస్తారు. వాస్తవానికి దేవాలయం...

To Top