Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

దేవాలయపు నీడ ఇంటిపై పడితే ఏమవుతుందో తెలుసా?-why Shadow Of A Temple Should Not Fall On The House

చాల మంది దేవాలయం దగ్గర ఇల్లు ఉంటే భగవంతుని స్తోత్రాలు ఎప్పుడూ వినపడతాయని మనస్సు ఉల్లాసంగా ఉంటుందని భావిస్తారు. వాస్తవానికి దేవాలయం దగ్గరలో ఇల్లు ఉండటం అనేది మంచిది కాదు అలాగే శుభం కూడా కాదు.

ప్రజ్వలంగా వెలుగుతున్న హోమ గుండానికి దగ్గరగా కూర్చొంటే ఆ వేడిని తట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి హోమ గుండానికి దగ్గరగా కూర్చోము. అలాగే దేవాలయానికి దగ్గరలో నివాసం ఉండక పోవడం కూడా అటువంటిదే. దేవాలయం కేవలం పవిత్ర స్థలం మాత్రమే కాకుండా శాస్త్ర బద్ధంగా నిర్మించిన ఒక శక్తి కేంద్రకం. ఆ శక్తిని ప్రేరేపించే జప హోమ, యాగాదులు ఆలయాలలో జరుగుతూ ఉంటాయి. అందుకని దేవాలయాల నీడ పడే చోట ఇల్లు కట్టుకోకూడదని అంటారు. కొన్ని దేవాలయాలకు ప్రత్యేకంగా కొన్ని వైపులలో అసలు నివసించ కూడదని అంటారు. ఇంటికీ దేవాలయానికీ ఉండే దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండీ కొలవాలి.

శివ, వైష్ణవ, శక్తి ఆలయాలకు 200 అడుగుల మేర వరకు ఇల్లును నిర్మించుకోరాదు. ముందు చెప్పినట్టుగా దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండీ పరిగణ లోకి తీసుకోవాలి. ఈ ఆలయాలకు అతి సమీపం లో నివసించడం వలన ఆ ఇల్లు దారిద్ర్యం లోకి నెట్టబడుతుంది.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

  • Devotional

    Why we See lord Shiva from bull horns Why do we see Lord Shiva

    By

    శివాలయంలో శివలింగాన్ని దర్శించుకోవాలంటే ముందుగా నందీశ్వరునికి నమస్కారం చేసి ఆ తర్వాత ఆయన కొమ్ములలో నుండీ శివలింగాన్ని దర్శించుకోవడం అనేది అనాది...

  • Devotional

    Lord Hanuman stills exist on Earth – Proofs

    By

    పవన పుత్రుడు ఇంకా భూమి మీద నివసిస్తన్నాడా? తన భక్తులకి ఊహించని రూపాల్లో దర్శనమిస్తూ దైవం మీద నమ్మకాన్ని పెంచుతున్నాడా? ఈ...

  • Devotional

    why shouldn’t we eat amla during night times and sundays

    By

    ఉసిరికాయ విష్ణు స్వరూపం. ప్రతి ఇంటిలోనూ ఉసిరికాయ తప్పని సరిగా ఉండాలని అంటారు. ఉసిరికాయలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి....

  • Devotional

    why lord krishna wears peacock feather on his head

    By

    శ్రీ కృష్ణుని జగన్మోహన రూపానికి ముగ్ధులు అవ్వని వారు ఎవరు ఉండరు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించిన వారికి ఆయన తలపై...

To Top