పవన్ కి కోపం ఎందుకు వచ్చింది?-Why Pawan Kalyan Was Angry With His Director? 3 months

 Photo,Image,Pics-

సినిమాల్లోనే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నిజజీవితంలో కూడా కొంచెం తిక్క ఎక్కువే అని అంటారు ఆయన సన్నిహితులు. కాని ఆ తిక్కకు లెక్క కూడా ఉంటుందండోయ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కోపమొచ్చిందట. అది కూడా కాటమరాయుడు దర్శకుడు డాలి మీద. లక్షలు ఖర్చయ్యాక, ఒక రోజంతా షూటింగ్ క్యాన్సిల్ చేసేంత కోపం అది.

డాలి మంచి దర్శకుడు అని మనందరికీ తెలుసు. తొలిచిత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టం సక్సెస్ తరువాత తడాఖా, గోపాల గోపాల లాంటి హిట్స్ ఉన్నాయి డాలికి. ఆ ట్రాక్ రికార్డు వల్లే కాటమరాయుడు దక్కించుకున్నాడు ఈ దర్శకుడు. కాని పవన్ పెట్టుకున్న నమ్మకాన్ని చిన్నగా దెబ్బతీసాడంట డాలి. ఇటివలే సెట్స్ పై ఓ సన్నివేశాన్ని సరిగా వివరించలేకపోయాడట పవన్ కి. దాంతో పవర్ స్టార్ కి కోపమొచ్చిందట. వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసి సెట్లోంచి వెళ్ళిపోయాడట పవన్.

ఇప్పుడు ఈ వార్త పవన్ అభిమానులని కలవరపెడుతోంది. హీరో దర్శకుడి మధ్య సరైన సంబంధాలు లేకపోతే మిగితా షూటింగ్ సవ్యంగా ఎలా జరుగుతుంది, సినిమా ఎలా తయారవుతుందో అనేది అభిమానుల బాధ.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మ్యూజిక్ డైరెక్టర్ పై పవన్ మళ్ళీ సీరియస్

About This Post..పవన్ కి కోపం ఎందుకు వచ్చింది?

This Post provides detail information about పవన్ కి కోపం ఎందుకు వచ్చింది? was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Pawan Kalyan, serious, Director Dolly, katamrayudu Movie Sets, Scene Explain, పవన్ కి కోపం ఎందుకు వచ్చింది

Tagged with:Pawan Kalyan, serious, Director Dolly, katamrayudu Movie Sets, Scene Explain, పవన్ కి కోపం ఎందుకు వచ్చింది,