పసిపిల్లలకు బొప్పాయి ఎందుకు తినిపించాలంటే ?-Why Parents Should Make Children Eat Papaya Regularly ? 4 weeks

Papaya Fiber Vitamin C Why Parents Should Make Children Eat Regularly ? Photo,Image,Pics-

పిల్లలు పెద్దయ్యాక ఆరోగ్యంగా ఉండాలంటే, చిన్నప్పటి నుంచే మంచి ఆహారం, అవసరమైన ఆహారం తినిపిస్తూ ఉండాలి. శరీరానికి లాభాన్ని కూర్చే ఏ ఆహారమైనా, చిన్నప్పుడు అలవాటు చేస్తేనే, ఓ వయసులోకి వచ్చాక కూడా ఆ అలవాటుని కంటిన్యూ చేస్తారు. కాబట్టి పాలు మరవగానే కొన్ని ఆహారపు అలవాటు మొదలుపెట్టించాలి. అందులో ఒకటి బొప్పాయి తినటం. మరి బొప్పాయి ఎందుకు తినాలని మీకో డౌట్ రావచ్చు.

* వాతావరణ మార్పిడి వలన, బయట ఎక్కువగా ఆడుకోవటం వలన పిల్లలకి రకరకాల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బొప్పాయిలో విటమిన్ సి ఉంతుంది. ఈ విటమిన్ పిల్లలలో ఇమ్యునిటినీ మెరుగుపరిచి, సాద్యమైనంతవరకు ఇన్ఫెక్షన్స్ ని నివారిస్తుంది.

* బొప్పాయిలో ఫైబర్ కూడా బాగా ఉండటం వలన, తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. మెటబాలిజం సరైన ట్రాక్ లో ఉంటుంది.

* పిల్లలకు మలబద్ధకం సమస్య రావచ్చు. దీన్ని బొప్పాయితో కంట్రోల్ చేయవచ్చు. రోజుకి రెండుపూటలు కొంచెం కొంచెం బొప్పాయి తిన్పించి మన ప్రయత్నం చేయవచ్చు.

* బొప్పాయిని తేనెతో కలిపి ఇస్తే, అది పేగులను శుభ్రంగా ఉంచుతుంది. పిల్లలకు ఈ మిశ్రమం చాలా అవసరం.

* బొప్పాయిలో యాంటిఆక్సిడెంట్స్ బాగా దొరుకుతాయి. ఇవి చిన్నప్పటినుంచే శరీరానికి చాలా అవసరం.

* ఈ ఫలం చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి మీ పిల్లల చర్మసౌందర్యం కోసమైనా బొప్పాయిని అలవాటు చేయండి.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...ఛాతిపై కూడా మొటిమలు వస్తున్నాయా ?

About This Post..పసిపిల్లలకు బొప్పాయి ఎందుకు తినిపించాలంటే ?

This Post provides detail information about పసిపిల్లలకు బొప్పాయి ఎందుకు తినిపించాలంటే ? was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health Tips,Telugu News.

Why parents should make children eat Papaya regularly ?, papaya, Digestive Aid, Papaya Fiber, Vitamin C

Tagged with:Why parents should make children eat Papaya regularly ?, papaya, Digestive Aid, Papaya Fiber, Vitamin CDigestive Aid,papaya,Papaya Fiber,vitamin C,Why parents should make children eat Papaya regularly ?,,