శివలింగానికి ఎదురుగా 'నంది'ని ఎందుకు పెడతారు?

శివుని యొక్క వాహనం వృషభం.నందీశ్వరుడు అని కూడా పిలుస్తాం.

 Why Nandi Placed Infront Of Shiva Lingaa In Shivaalayam-TeluguStop.com

శిలాదుని కుమారుడు అయినా నందీశ్వరుడు కూడా శివుని అంతరంగ సభ్యుడే.శివుని వాహనం అయినా నందీశ్వరుని గురించి తెలుసుకుందాం.

శివుడు పరమాత్మ, నందీశ్వరుడు జీవాత్మ గా భావిస్తారు.మనిషిలోని పశుత్వ భావనను తొలగించటానికి మరియు నిరంతరం భక్తులు భగవంతుని మీద దృష్టి పెట్టటానికి ఈ ఏర్పాటు చేయబడింది.

అంతేకాక ఎంత అంతరంగ సభ్యుడు అయినా సరే నిరంతరం భగవంతుని మీద దృష్టి పెట్టందే భాగవత తత్త్వం అర్ధం కాదనే విషయాన్ని సూచిస్తుంది.

అంతరంగ సభ్యుడు అయిన నందీశ్వరుడు ఎప్పుడు శివుని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

అంతేకాక పరమాత్మా నడిపించే ఈ సృష్టిలో అన్ని కర్మలకు సిద్ధంగా ఉండాలనే భావనను కలిగిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube