హిందూ సాంప్ర‌దాయంలో మ‌హిళ‌లు ద‌హన కార్య‌క్ర‌మాల‌కు ఎందుకు దూరంగా ఉంటారు?

మన దేశంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని మతానికి అనుగుణంగా అతని బంధువులు మృతదేహాన్ని కాల్చడమో లేదా పూడ్చడమో చేస్తారు.ఈ విధంగా చేసే దహన కార్యక్రమానికి కుటుంబ స‌భ్యులు, బంధువుల‌తోపాటు స్నేహితులు, తెలిసిన వారు అనేక మంది హాజ‌ర‌వుతుంటారు.

 Why Ladies Not Attend For Dahana Samskaram Or Cremation..?-TeluguStop.com

కానీ హిందూ సాంప్ర‌దాయంలో మాత్రం ఈ కార్య‌క్ర‌మానికి కేవ‌లం పురుషులు మాత్ర‌మే హాజరు అవుతూ ఉంటారు.స్త్రీలు హాజ‌రు కారు.

ఈ విధంగా స్త్రీలు ఎందుకు స్మశానంలోకి రారు …? దానికి గల కారణాన్ని తెలుసుకుందాం.

పురుషులు అందరూ ద‌హ‌న కార్య‌క్ర‌మానికి వెళితే స్త్రీలు ఇంటి వ‌ద్దే ఉండి ఇంటి సంర‌క్ష‌ణ, పిల్ల‌ల బాధ్య‌త‌లను చూసుకునేవారు.

దీంతోపాటు వ‌చ్చిన వారికి ఆహార స‌దుపాయాన్ని క‌ల్పించ‌డం కోసం స్త్రీలు ఇంటి ద‌గ్గ‌రే ఉండి భోజ‌నం సంగ‌తి చూసుకునే వారు.అందుకే ద‌హ‌న కార్య‌క్ర‌మానికి స్త్రీలు వెళ్లేవారు కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube