శివ లింగం రూపం వెనక ఉన్న గణిత శాస్త్రం గురించి తెలుసుకుందాం

శివ లింగం విషయానికి వచ్చేసరికి అనేక విశేషార్దాలు ఉన్నాయి.ఈ అర్ధాల్లో అనేక అపార్ధాలు కూడా ఉన్నాయి.

 Why Is The Shape Of The Shiva Linga Oval-TeluguStop.com

అయితే ఇప్పుడు గణిత శాస్త్రం ప్రకారం శివ లింగం ఆకారం గురించి చర్చిద్దాం.

శివ లింగం ఆకారం
మనం సాదారణంగా శివలింగాన్ని ఏ ఆకారంలో చూస్తాం? మనం సాదారణంగా ఏ గుడిలోనైన దీర్ఘవృత్తభం లేదా ఒక గుడ్డు ఆకారంలో చూస్తూ ఉంటాం.మనం దేవాలయాలు, పుణ్యక్షేత్రాలలో ఈ విధంగానే చూస్తాం.

గోళాకార శివలింగం
గోళాకార శివలింగం గురించి కొంత ఆసక్తి ఉంది.ఈ ఆకారం దేనితో అయినా సంబంధం ఉందేమో అనే విషయం గురించి మాట్లాడుకుందాం.

గోళం ఆకారంలో ఎందుకు ఉంది
గణితం ప్రకారం ఒక గోళము పరిపూర్ణమైన ఆకారాన్ని సూచిస్తుంది.

ఇది గరిష్ట ప్రాంతంలో ఉండుట వలన ఖచ్చితంగా ఉంటుంది.

సాదారణ ఉదాహరణ
ఈ ప్రపంచంలో ప్రతి మూలకం గోళం యొక్క ఆకృతిని పొందటానికి ప్రయత్నిస్తుంది.

స్వేచ్చగా పడుతున్న నీటి చుక్కను చూస్తే అది కూడా గోళం ఆకృతిలో ఉంటుంది.

ఆధ్యాత్మికత ప్రాముఖ్యత
గోళాకారం ఆధ్యాత్మికతకు పరిపూర్ణమైన ప్రాతినిత్యాన్ని వహిస్తుంది.

అది దేవుని యొక్క నిరాకర అంశమును సూచిస్తుంది.ఇది విశ్వం పుట్టక ముందే ఈ స్థితిలో ఉంది.

ఎలిపిసోడ్ ఆకారం
ఎలిపిసోడ్ ఆకారం అనేది ఒక గోళం యొక్క పరిపూర్ణ ఆకారంలో ఉంటుంది.ఇది రెండు కేంద్రాలను కలిగి ఉంటుందని నమ్మకం.

సాదారణ ఉదాహరణ
ఒక గుడ్డు ఎలిపిసోడ్ యొక్క పరిపూర్ణ ఉదాహరణ అని చెప్పవచ్చు.గుడ్డును టేబుల్ మీద పెట్టినప్పుడు అది సమతుల్యంగా ఉండదు.

ఎందుకంటే దానికి అంచులు ఉండవు.

ఆధ్యాత్మికత ప్రాముఖ్యత
కాబట్టి, ఖచ్చితమైన మరియు రూపం లేకుండా ఉండే విధంగా సృష్టి జరిగింది.

దాంతో వక్రీకరణ రూపం తలెత్తింది.గోళం నుంచి అది ఒక ఎలిపిసోడ్ రూపంలోకి మార్చబడుతుంది.

శివ లింగం ఆకారం కాబట్టి, నిజానికి శివ లింగం విశ్వాన్ని సూచిస్తుంది.ఇది రూపం మరియు నిరాకర రూపాన్ని కలిపే గుర్తు.

గోళం నుండి ఎలిపిసోడ్ వరకు మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube