Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

$ex కి, నీళ్ళు బాగా తాగడానికి సంబంధం ఏమిటి ?-Why Good Water Intake Is Important For $ex Life?

మగవారైతే రోజుకి 3.7 లీటర్లు, ఆడవారైతే రోజుకి 2.7 లీటర్ల నీరు ఒంట్లో పడేలా చూసుకోవాలి. దీనికి మించిన హెల్త్ టిప్ ప్రపంచంలో మరొకటి లేదని, ఏ డాక్టర్ కూడా ఇవ్వలేడని మనందరికి తెలుసు. కాని మంచినీళ్ళు బాగా తాగకపోతే శృంగార జీవితం కూడా దెబ్బతింటుందని, అదే మంచినీళ్ళు బాగా తాగితే $ex లైఫ్ మెరుగుపడుతుందని తెలుసా ?

* నీరు తక్కువగా తాగితే అది డీహైడ్రేషన్ కి దారి తీస్తుంది. హైడ్రేటెడ్ గా లేని శరీరం ఊరికే అలసిపోతుంది. దాంతో ఎక్కువసేపు రతిక్రిడ కొనసాగించలేరు. శృంగారం మీద అనాకస్తిగా అనిపిస్తుంది.

* స్త్రీలు $ex మొదలుపెట్టాలంటే లూబ్రికేషన్ చాలా అవసరం. యోని లూబ్రికేట్ అయితే పని సునాయాసంగా అయిపోయింది. మంచినీళ్ళు బాగా తాగితేనే ఇది సాధ్యపడుతుంది.

* మన శరీరంలోని మలినాల్ని, టాక్సిన్స్ ని తొలగించటానికి నీళ్ళు ఉపయోగపడతాయని చాలాసార్లు చదువుకున్నాం. ఆరోగ్యకరమైన శరీరమే, ఆరోగ్యకరమైన శృంగరానికి సాధనం.

* మంచినీళ్ళు బాగా తాగితేనే చర్మంపై మృతకణాలు తక్కువగా ఉండి, చర్మం కాంతివంతంగా, అందంగా ఉంటుంది. $ex లైఫ్ లో ఆరీగ్యకరమైన చర్మం ఎలాంటి పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు అనుకుంటా.

* ఒంట్లో సెల్స్ అన్ని బాగా పనిచేయాలంటే మంచి వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా అవసరం. అందుకే నీళ్ళు బాగా తాగాలి. అప్పుడే హార్మోన్ ఇబ్బందులు పెద్దగా కనబడవు. శృంగారంలో సమస్యలు రావు.

* మంచి నీళ్ళు బాగా తాగితేనే వీర్య ఉత్పత్తి బాగా జరుగుతుంది.

Continue Reading
More Posts
To Top