Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

పురుషులు రెగ్యులర్ గా సెక్స్ చేయకపోతే ఏంటి నష్టం?-why A Man Needs Regular Sex?

సెక్స్ అంటే ఎప్పుడో నెలకోసారో, రెండు నెలలకోసారో తీర్చుకునే ముచ్చట కాదు. సెక్స్ చేసేందుకు భాగస్వామి లేదు, హాస్తప్రయోగం అయినా చేయాలి పురుషులు అంటున్నారు పరిశోధకులు. పెద్దగా పెద్ద గ్యాప్స్ ఇస్తే శరీరానికి మంచిది కాదట. ఎలా అని అడుగుతున్నారా?

* రెగ్యులర్ సెక్స్ లేదా హస్తప్రయోగం వలన వీర్యుత్పత్తి తగ్గుతుందనే భ్రమలో ఉంటారు చాలామంది. వీర్య ఉత్పత్తి ఆగిపోయేది కాదు వారికి అర్థం కాదేమో. ఇలాంటివారిలో నాక్టుర్నల్ ఎమిషన్స్ పెరిగే అవకాసం ఎక్కువ. అంటే నిద్రలోనే వీర్యం బయటకి రావడం. అదేమి దాచుకునే వస్తువు కాదుగా.

* అంగస్తంభనకి, వీర్యస్కలనానికి దూరంగా ఉండె మగవారికి ప్రొస్టేటు క్యాన్సర్ వచ్చే అవకాశం 19% పెరిగిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

* ఇప్పటికి చాలాసార్లు చదివి ఉంటాం. రెగ్యులర్ గా మగవారికి ఆ అనుభవం దొరక్కపోతే అంగస్తంభన సమస్యలు, వీర్యుత్పత్తి సమస్యలు పెరిగిపోతాయి.

* అంగస్తంభన ఫ్రెష్ రక్తాన్ని అంగానికి పంపుతుంది. ఆక్సిజన్ కూడా బాగా చేరుతుంది ఆ భాగానికి. దాంతో పురుషాంగం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది తరుచుగా జరగకపోతే ఏం అవుతుందో ప్రత్యేకంగా మేం చెప్పాలా!

Continue Reading
More Posts
To Top