Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

మీరు నమ్మలేని ఫీచర్స్ తో ముస్తాబవుతున్న వాట్సాప్-WhatsApp Is Getting These Interesting Updates In 2017

ఆన్ లైన్ మెసెజింగ్ ఇండస్ట్రీ రారాజు వాట్సాప్ మరో కొత్త అప్డేట్ తో మన ముందుకి వస్తోంది. ఇకపై మీ స్నేహితుడు ఎక్కడ ఉన్నాడో మీరు తనని అడగవలసిన అవసరం లేదు. తన ఎక్కడ ఉన్నది వాట్సాప్ చెప్పేస్తుంది మీకు. దీన్నే లైవ్ లొకేషన్ షేరింగ్ అని అంటారు.

ఆండ్రాయిడ్ 2.16.399, ఐఓఎస్ 2.17.3.28 వెర్షన్ లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇలా ఉంటే, మనం ఎక్కడున్నది అందరికి తెలిసిపోతుందిగా, వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే ఈ ఆప్షన్ ఎందుకు అని తిట్టుకోకండి, మీరు అవసరం అనుకుంటే దీన్ని డిసేబుల్ మోడ్ లో పెట్టుకోవచ్చు. అలాగే కేవలం మీ స్నేహితులకే మీ లొకేషన్ తెలిసేలా సెట్టింగ్ పెట్టుకోవచ్చు.

అంతే కాదు, నాలుగొవ ట్యాబ్ పెట్టి, అందులో మీరు ఫేస్ బుక్ మాదిరిగా స్టేటస్/ పోస్ట్ పెట్టే అవకాశం కూడా కల్పించే ఆలోచనలో ఉందట వాట్సాప్. మన స్నేహితులు స్టేటస్ ఛేంజ్ చేస్తే నోటిఫికేషన్‌ రావడం, వాట్సాప్ కి మనం డైరెక్ట్ గా ఫీడ్ బ్యాక్ ఇచ్చే విధంగా కాంటాక్ట్ అస్ ఆప్షన్ తీసుకురావడంపై కసరత్తు చేస్తోంది వాట్సాప్.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu

  • Genral

    Top 5 porn watching Indian cities

    By

    హైదరాబాద్ విశ్వనగరం అవుతుందని, విశ్వనగరాల పేర్లు తీసేటప్పుడు హైదరాబాద్ ని కూడా కలిపి చెప్పే రోజు వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్...

  • Genral

    What if your Eyes Twitch

    By

    చాలా మంది మగవారికి ఎడమ కన్ను,ఆడవారికి కుడి కన్ను అదిరితే చాల అనర్ధాలు జరుగుతాయని నమ్ముతారు. ఈ విషయం సాంప్రదాయ శకున...

  • Genral

    Why we Shouldnt Pour Laundry Water on Feet

    By

    సాధారణంగా చాలా మంది స్త్రీలు బట్టలు ఉడికాక ఆ నీటిని కాళ్ల మీద పోసుకుంటూ ఉంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు....

  • Genral

    8 biggest myths around alcohol

    By

    మంచి నీళ్ళు, టీ (మిల్క్ టీ ఒక్కటే కాదు, హర్బల్ టీ లాంటివి కలుపుకొని), వీటి తర్వాత మద్యం (బీర్). విస్కీ,...

To Top