Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

చూపిస్తే తప్పు ఏంటి అంటున్న రష్మీ-What’s Wrong In Skin Show .. Asks Anchor Rashmi

టీవి తెరకి గ్లామర్ అద్దిన యాంకర్లు రష్మీ, అనసూయ. అయితే అనసూయ కొన్ని లిమిట్స్ పెట్టుకుంటే, రష్మీ మాత్రం తనపై పెద్దగా ఆంక్షలు విధించుకోకుండా ఇటు టీవీతెరపై, అటు పెద్ద్ తెరపై గ్లామర్ ఒలకబోస్తోంది. ఈ గ్లామర్ షోతో టీఆర్పీ బాగా పెరగటం వలన ఛానెల్స్ ఈ యాంకర్ కి పెద్ద మొత్తమే అందజేస్తున్నాయి. అయితే టీవిలో ఈ కొత్త పద్ధతులని కుర్రకారు ఎంజాయ్ చేస్తోంటే, మరికొంతమంది మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. కుటుంబం అంతా కలిసి కూర్చోనే టీవి ముందు ఈ స్కిన్ షో ఏంటి అని కామెంట్స్ ఎక్కుపెడుతున్నారు.

అయితే రష్మీ మాత్రం ఈ కామెంట్స్ ని బేఖాతరు చేస్తోంది. చూపిస్తే తప్పేంటి అంటూ ఎదురుప్రశ్నిస్తోంది. సినిమాలు కూడా టీవిలో వస్తాయి కదా, అందులో హీరోయిన్లు బికినీ వేసుకున్నా, ఎంత చిన్న బట్టలు వేసుకున్నా ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు కాని, టీవి యాంకర్ కొంచెం గ్లామరస్ గా కనిపించినా ఎక్కడలేని నీతులు మాట్లాడుతారు అంటూ విమర్శలను తిప్పికొడుతోంది.

జబర్దస్త్ చాలా పాపులర్ షో. ఈ షోని తెలుగు రాష్ట్రాల్లో లక్షలమంది చూస్తారు. షో ఇంత పాపులర్ కావడానికి రష్మీ కూడా ఓ కారణం. ఫ్రాంక్ గా చెప్పాలంటే, రష్మీ గ్లామర్ కూడా ఓ కారణం. మరి షో రోజూ చూస్తూ, రష్మీ గ్లామర్ వైపు కూడా ఓ కన్నేస్తూ, మళ్ళీ బయటకి మాత్రం ఇలాంటి విమర్శలు చేయడం కరెక్ట్ అంటారా?

Continue Reading
English Summary:Screen TV anchors rasmi glamor glasses, ANASUYA. ANASUYA is in some limits, however, no restrictions on carrying out the vidhincukokunda rasmi tiviterapai both, as well as the glamor of the screen olakabostondi fool.Show the glamor tiarpi well because of the growing amount of channels to offer the anchor. Kurrakaru new ways to enjoy TV while doing this, some of the criticism.Sit down together in front of the family television is the skin that show ekkupedutunnaru comments. Comments to this, however, is disregarding the rasmi.Zabardast a very popular show. Millions will see in this show for Telugu.The show was so popular, for some reason, even rasmi. To be frank, even, for some reason rasmi glamor.Marie looked at the show on a regular basis, even in a side rasmi seeking glamor, out again to make the correct call such criticism? ......

Anchors Glamour Show,Hot Exposing,Jabardasth Program,skin Show,Tv Shows

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Movie News

  • News

    NTR Next Movie on his Political Career

    By

    ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు లింకేంటి ? ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి త్రివిక్ర‌మ్ చేస్తోన్న సాయం ఏంటన్న‌దే...

  • News

    Non bailable warrant on Surya and Sathyaraj

    By

    2009 వ సంవత్సరంలో తమిళ దినపత్రిక దినమలర్ లో ఓ వివాదస్పదమైన కథనం ప్రచురితమైంది. దాంట్లో కొందరు తమిళ హీరోయన్లు వ్యభిచారం...

  • News

    Is Jabardast the reason behind adult jokes on women?

    By

    రారండోయ్ వేడుక చూద్దాం ప్రీరిలీజ్ ఫంక్షన్లో సీనియర్ నటుడు చలపతి రావు ఆడవారిపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపుతున్నాయో మనం...

  • News

    Time to declare the No.1 between Pawan Kalyan and Mahesh Babu

    By

    మెగాస్టార్ చిరంజీవి ఉన్నంతవరకు నెం1 స్థానం గురించి చర్చించడం తప్పే కాని, ఈ జెనరేషన్ నటుల్లో నెం1 చర్చలు వచ్చినప్పుడు మొదట...

To Top